ghduiouj;lk.j, Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogaiah Sastry |
Singer : | Ramana Gogula, Sunitha |
Composer : | Pawan Kalyan, Bhoomi |
Publish Date : | 2022-12-30 00:00:00 |
చిలకమ్మా ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
ఆశే ఉంటె అంతో ఇంతో అందేనండి
మరి రాసే ఉంటె అంత సొంతం అయ్యేనండి
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి
మన పర బ్రహ్మం మల్లి అంటూ ఉన్నడండి
వుందోయ్ రాసి లేధోయ్ రాజి
చిలకమ్మా ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
సన్నాయే విరిగినా ఆ డొల్లే పగిలిన అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసే ఉంటె
చాల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగాదు రాసే ఉంటె
మెళ్ళో పూమాలలు పాములే అయినా పెళ్ళాగాదు రాసే ఉంటె
వుందోయ్ రాసి వొద్దోయ్ పేచీ
చిలకమ్మా ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
తిక్కన నే వఛ్చినా యర్రాన్నే వఛ్చినా జరిగే కత మారునా రాసుంటే
గురుడే బోధించిన వరుడే పాటించినా జరిగే కత మారునా రాసుంటే
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కధ మారదు రాసే ఉంటె
పెళ్ళాం ఓ పక్క పళ్లెం ఓ పక్క కధ మారదు రాసే ఉంటె
వుందోయ్ రాసి బ్రతుకే చిచి
ఆశే ఉంటె అంతో ఇంతో అందేనండి
మరి రాసే ఉంటె అంత సొంతం అయ్యేనండి
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి
మన పర బ్రహ్మం మల్లి అంటూ ఉన్నడండి
వుందోయ్ రాసి లేధోయ్ రాజి