DreamPirates > Lyrics > Gijjagiri mangli Song | Full Song lyrics telugu l | Speaker | Mangli | Kanakavva Lyrics

Gijjagiri mangli Song | Full Song lyrics telugu l | Speaker | Mangli | Kanakavva Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-18 00:00:00

Gijjagiri mangli Song | Full Song lyrics telugu l | Speaker | Mangli | Kanakavva Lyrics

Gijjagiri  mangli Song | Full  Song lyrics telugu l | Speaker | Mangli | Kanakavva  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Kanakavva & Mangli
Composer : Madeen SK
Publish Date : 2022-11-18 00:00:00


Song Lyrics :

Gijjagiri Song | Full Song | Speaker | Mangli | Kanakavva | Kasarla Shyam | Madeen | Damu Reddy #Gijjagiri #speaker #mangli #Kanakavva #KasarlaShyam #madeen #GijjagiriSong

Song Credits:

Recording -Juble 10(Hyderabad) Key’s : MadeenSK Tapes ; Ganesh, Chiranjeevi Mothukuri Flute : Raghava Sai Nadaswaram: Mallikarjun Mix by Madeen SK Mastered by Vinay Kumar J


Gijjagiri mangli song in telugu
గిజ్జగిరి తోవలోనా
వలగుమ్మ నా యూగమ్మ

గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నాయుగుమ్మ
గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నాయుగమ్మ

రజపాడు పత్న పోతే
వాలగుమ్మ నాయుగుమ్మా

రాతి గోడ దుంకి పోయె
వలగుమ్మా నాయుగు మ్మా

రచనాలు బుక్కీ వచ్చే
వాలగుమ్మా నాయిగుమ్మా

రచన్నాలు బుక్కి వత్హే
వాల గుమ్మ నాయుగుమా

కాపు కొడుకు తీల్ల చూసే
వాలగుమ్మా నాయిగుమ్మా

తరిమి తరిమి పట్టుకొనే
వాలగుమ్మా నాయిగుమ్మా

తరిమి తరిమి పటుకొని
వాలగుమ్మా నాయిగుమ్మా

గుడిసెలో కి తీసుకుపోయే
వాలగుమ్మా నాయిగుమ్మా

గుడిసెలో కు తీసుకు పోతే
వాలగుమ్మా నాయిగుమ్మా

తాడువెడతో అడుకుంటి
వాలగుమ్మా నాయిగుమ్మా

తాలు కాదు గిదాలు కాదు
వాలగుమ్మా నాయిగుమ్మా

సప్పా సప్ప సంపబట్టే
వాలగుమ్మా నాయిగుమ్మా
సాప్పా సాప్ప సంపాబట్టే
వాలగుమ్మా నాయిగుమ్మా

ఓలమ్మ కోడిపుంజు
పందాల కోడిపుంజు

పంచాన ఏకినాడే యెట్లా ఏలిపోయేరోజు
వాళ్ళది కోడిపుంజు వయ్యారి కోడిపుంజు

కిసులట పాడుగాను గుంజలేసి దిని గుంజు

కిలాడి కోడిపుంజు మగాడి కోడిపుంజు
కొట్లాట పెటినాధి కోసుకొని తిని నంజు

జాగిరి జాగిరీ
జాగీరి తొవ్వలోన
వలగుమ్మ నా యూగమ్మ
గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నా యూగమ్మ

గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నా యూగమ్మ

పచ్చి పాల కంకి మీద
వలగుమ్మ నా యూగమ్మ
పాలపిట్ట లోచి వాలే
వలగుమ్మ నా యూగమ్మ

మంచే ఎక్కి కపుకొడుకు
వలగుమ్మ నా యూగమ్మ

కువు అని కీకలేసే
వలగుమ్మ నా యూగమ్మ

కూ అని కేక లేసి
వలగుమ్మ నా యూగమ్మ

వడిసెల సేతబట్టి
వలగుమ్మ నా యూగమ్మ

వడియ వడియా తన్నేమో
వలగుమ్మ నా యూగమ్మ

ఓరయ్యో పాలపిట్ట వీడేమో నన్ను కొట్ట
ఆ కళ్ళ చూపులలో ఒళ్ళు మొండ చిట్టా చిట్టా

నేనేమో ఉర్కబడ్డ నా చెయ్యి దొరకబడ్డ
నీ చేయి గిచ్చులలో ఎర్రబడ్డ చెంప బుగ్గ

ఒడి సెల్లో రాళ్లు పడ్డ
చాటున నన్ను కొట్ట
నా కొంగు విడిచి పెడితే
దాటిపోతా చెరువు కట్ట

గిజ్జగిరి తవ్వలోన
వలగుమ్మ నా యూగమ్మ
గిజ్జగిరి తవ్వలోన
వలగుమ్మ నా యూగమ్మ

గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మా నాయుగుమ్మ
గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మా నాయుగుమ్మ

వాడిగా వాడిగా నన్ను రమ్మీ
వలగుమ్మా నాయుగుమ్మ
తాడు చేత పట్టినాడే
వలగుమ్మా నాయుగుమ్మ

తాడు చేత పట్టుకుంటే
వలగుమ్మా నాయుగుమ్మ

ఉయ్యాల కడతాడు అనుకుంటే
వలగుమ్మా నాయుగుమ్మ

ఉయ్యాల కడతాడు అనుకుంటే
వలగుమ్మా నాయుగుమ్మ

మంచిగా కొమ్ముకి కొమ్మకి కట్టే
వలగుమ్మా నాయుగుమ్మ

పుట్ట మీది గట్టు కర్ర
పీకి చేతబట్టినాడే
వలగుమ్మా నాయుగుమ్మ

వాణి కట్నం ఏమి తింటే
వలగుమ్మా నాయుగుమ్మ

తిప్పితిప్పి కొట్టబట్టే
వలగుమ్మా నాయుగుమ్మ

వీడు ఇంట్లో పెట్టే మందు
నేను ఎట్లా చెప్పుకుంటూ
ఏడుస్తా లేడు ఇంట్లో ఎంత చిన్న సందు

వారుంటే కళ్ళ ముందు
నా నోటి మాట బంద్
ఏ మాట చేత కాదు
ఎట్లా నేను తట్టుకుందు

గిజ్జగిరి తోవలోనా
వలగుమ్మ నా యూగమ్మ

గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నాయుగుమ్మ
గజ్జలాడి కోడిపుంజు
వలగుమ్మ నాయుగమ్మ

Tag : lyrics

Watch Youtube Video

Gijjagiri  mangli Song | Full  Song lyrics telugu l | Speaker | Mangli | Kanakavva  Lyrics

Relative Posts