DreamPirates > Lyrics > Gorrepilla vivahotsava || గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి || Hebron song || Christian marriage song Lyrics

Gorrepilla vivahotsava || గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి || Hebron song || Christian marriage song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 16:41:00

Gorrepilla vivahotsava || గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి || Hebron song || Christian marriage song Lyrics

Gorrepilla vivahotsava || గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి || Hebron song || Christian marriage song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Bro.Bhagat singh
Composer :
Publish Date : 2023-11-12 16:41:00


Song Lyrics :

"గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది" ప్రకటన Revelation 19:7

పల్లవి: గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ

సమయము వచ్చెను రండి

1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైన

మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము

2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల

నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్

3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు

గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు

4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు

నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు

5. దేవుని వాక్యమను - నామము గలవాడు

రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె

6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు

పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్

7. శ్రీయేసుక్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు

వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె

Tag : lyrics

Watch Youtube Video

Gorrepilla vivahotsava || గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి || Hebron song || Christian marriage song Lyrics

Relative Posts