grthtrdj Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-03 00:00:00grthtrdj Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | mtykddj |
Singer : | ytkytktudk |
Composer : | ktck7fv |
Publish Date : | 2023-02-03 00:00:00 |
Song Lyrics :
Voopey Vuyyala Song Lyrics In English
Oope Uyyaala Naakosamiyyaala
Saage Jampaala Nannu Enakochhi Oopaala
AaAa AaAa Aaa Meelo Okadu Naatho Apudu
Godachaatu Mancham Kondha Chaapesaadu
Ye, Gole Pedithe Yadhane Thaduthu
Aravakantu Aanglamlo Muddhettaadu
Boni Kottaalantu Golisoda Pillodu
Enake Vachhi Vachhi Kaakapattaadu
Meesam Ayinaa Raanodu
Surra Surraa Soopodu
Saruke Nachhi Nachhi Ventepaddaadu
Ekkadikakkada Thokkudu Billaku
Kuppala Theppalu Giraaki
Lekka Ledhu Pakka Ledhu
Vachhi Poye Baabulaki
Thassadhiyya Evado
Rendo Illu Kattesunchaanannaadu
Vasthe Jeevitham Settaipothundhannaadu
Arake Pattaanodu Poteekochhipaddaadu
Pallam Peruna Maanyaalu Isthaanannaadu
Voopey Vuyyala Song Lyrics In Telugu
ఊపే ఉయ్యాల నాకోసమియ్యాలా
సాగే జంపాల నన్ను ఎనకొచ్చి ఊపాల
ఆఆ ఆఆ ఆ ఆ మీలో ఒకడు నాతో అపుడు
గోడచాటు మంచం కింద చాపేసాడు
ఏ, గోలే పెడితే యదనే తడుతూ
అరవకంటూ ఆంగ్లంలో ముద్దెట్టాడు
బోణి కొట్టాలంటూ గోళీసోడా పిల్లోడు
ఎనకే వచ్చి వచ్చి కాకపట్టాడు
మీసం అయినా రానోడు
సుర్రా సుర్రా టెన్ టు ఫైవ్ సూపోడు
సరుకే నచ్చి నచ్చి వెంటేపడ్డాడు
ఎక్కడికక్కడ తొక్కుడు బిల్లకు
కుప్పల తెప్పలు గిరాకీ
లెక్కా లేదు పక్కా లేదు
వచ్చీ పోయే బాబులకి
తస్సాదియ్యా ఎవడో
రెండో ఇల్లు కట్టేసుంచానన్నాడు
వస్తే జీవితం సెట్టైపోతుందన్నాడు
అరకే పట్టానోడు పోటీకొచ్చిపడ్డాడు
పల్లం పేరునా మాన్యాలు ఇస్తానన్నాడు