Gundellonaa Anirudh ravichander Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kasarla Shyam |
Singer : | Anirudh ravichander |
Composer : | Leon James |
Publish Date : | 2022-12-29 00:00:00 |
ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ
మరువనే మరువనే కలల్లోను నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ
గొడవలే పడనులే నీతో గొడుగు లా నీదౌతానే
అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే
గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే
గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో అనుమతి-నే తెచ్చుకున్నానే
కరిగిన కాలం తిరిగి తేస్తానే
నిమిషమో గురుతే ఇష్టానే బుజ్జమ్మ
మిగిలిన కథనే కలిపి రాస్తానే
మనకిక ధూరం ఉందొద్దే బుజ్జమ్మ
మనసులో తలిచినా చాలు
చీటికెలో నీకే ఎదురవుతానే
కనులతో అడిగి చూడే
ఎంతో సంతోషం నింపేస్తానే…నే…నే…
గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే
గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో అనుమతి-నే తెచ్చుకున్నానే
గుండెలోనా…గుండెలోనా…
కొత్త రేంజ్ నింపుకున్నా…
గుండెలోనా…గుండెలోనా…
బొమ్మ నీదే గీసుకున్నా…
ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ