DreamPirates > Lyrics > Gundellonaa - Lyric Song | Ori Devuda | Vishwak Sen, Asha | Ashwath Marimuthu | Leon James | Anirudh Lyrics

Gundellonaa - Lyric Song | Ori Devuda | Vishwak Sen, Asha | Ashwath Marimuthu | Leon James | Anirudh Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-22 00:00:00

Gundellonaa - Lyric Song | Ori Devuda | Vishwak Sen, Asha | Ashwath Marimuthu | Leon James | Anirudh Lyrics

Gundellonaa - Lyric Song | Ori Devuda | Vishwak Sen, Asha | Ashwath Marimuthu | Leon James | Anirudh Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : కాసర్ల శ్యామ్.
Singer : అనిరుద్ రవిచందర్.
Composer : లియోన్ జేమ్స్.
Publish Date : 2022-11-22 00:00:00

Song Lyrics :

చిత్రం : ఓరి దేవుడా
పాట: ఇడువనే ఇడువనే,
గానం: అనిరుద్ రవిచందర్,
రచన: కాసర్ల శ్యామ్,
సంగీతం : లియోన్ జేమ్స్ ,

ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే..
బుజ్జమ్మా… బుజ్జమ్మా..
యే… మరువనే మరువనే కలల్లోనూ నిన్నే..
బుజ్జమ్మా… బుజ్జమ్మా..

గొడవలే పడనులే నీతో..గొడుగులా నీడౌతానే..
అడుగులే.. వేస్తానమ్మా నీతో..అరచేతుల్లో మోస్తూనే...

గుండెల్లోనా.. గుండెల్లోనా..నిన్ను దాచేసి..
గూడె కట్టి గువ్వా లెక్క చూసుకుంటానే...

గుండెల్లోనా.. గుండెల్లోనా..సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకుంటానే..

ఏ.. గడవనే గడవదే..నువ్వే లేని రోజే..
బుజ్జమ్మా… బుజ్జమ్మా

ఏ.. ఒడువనే.. ఒడువదే..నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా...

నా చిన్ని బుజ్జమ్మా..నా కన్నీ బుజ్జమ్మా..

కరిగినా కాలం..తిఱిగీ తేస్తానే..
నిమిషమో గురుతే..ఇస్తానే బుజ్జమ్మా..

మిగిలిన కథనే..కలిపి రాస్తానే
మనకిక ధూరం ఉండొద్దే బుజ్జమ్మా

మనసులో... తలిచినా చాలే..
చిటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో.. అడిగి చూడే..
ఎంతో సంతోషం నింపేస్తానే…
నే… నే… నే... నే....

గుండెల్లోనా.. గుండెల్లోనా..
నిన్ను దాచేసి..గూడె కట్టి గువ్వా లెక్క
చూసుకుంటానే..

గుండెల్లోనా.. గుండెల్లోనా..సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకుంటానే..

గుండె లోనా.. గుండె లోనా.. కొత్త రంగే నింపుకున్నా ..
గుండెలోనా గుండెలోనా బొమ్మ నీదే గీసుకున్నా ....

ఇడువనే..ఇడువనే..క్షణం కూడా నిన్నే..
బుజ్జమ్మా… బుజ్జమ్మా......

Tag : lyrics

Watch Youtube Video

Gundellonaa - Lyric Song | Ori Devuda | Vishwak Sen, Asha | Ashwath Marimuthu | Leon James | Anirudh Lyrics

Relative Posts