DreamPirates > Lyrics > Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-01 00:00:00

Gundellonaa Lyrics from Ori Devuda Anirudh Ravichander Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Anirudh Ravichander
Composer : Leon James
Publish Date : 2023-02-01 00:00:00

Gundellonaa Lyrics from Ori Devuda  Anirudh Ravichander Lyrics


Song Lyrics :

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ

మరువనే మరువనే
కళ్లల్లోను నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ

గొడవలే పదనులే
నీతో గోడు లా
నీదౌతానే

అడుగులే వేస్తానమ్మ నీతో
అరచెతుల్లో మోస్తూనే

గుండెల్లోనా గుండెల్లోనా
నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే


గుండెలోనా గుండెలోనా సంతకం చేసి
పైనోడితో అనుమతి'నే
తెచ్చుకున్నానే

గడవనే గడవధే
నువ్వే లేని
రోజు బుజ్జమ్మ బుజ్జమ్మ

ఒడువనే ఒడువాడే నీపై నాలో
ప్రేమ
బుజ్జమ్మ బుజ్జమ్మ

నా చిన్ని బుజ్జమ్మ
నా కన్నీ బుజ్జమ్మ

కరిగిన కాలం
తిరిగి తేస్తానే నిమిషమో
గురుతే
ఇష్టానే బుజ్జమ్మ

మిగిలిన కథనే
కలిపి రాస్తానే
మనకిక ధూరం
ఉందొద్దే బుజ్జమ్మ

మనసులో తలిచిన చాలే
చిటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో అదిగి చూడే
ఎంతో సంతోషం నింపేస్తానే నే నే

గుండెల్లోన గుండెల్లోన
నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే


గుండెలోన గుండెలోన సంతకం చేసి
పైనోడితో అనుమతి'నే
తెచ్చుకున్నానే

గుండెలోన గుండెలోన
కొత్త రేంజ్ నింపుకున్న
గుండెలోన గుండెలోన
బొమ్మ నీదే గీసుకున్నా

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ


Tag : lyrics

Relative Posts