DreamPirates > Lyrics > Gundellonaa - Ori Devuda Movie Lyrics

Gundellonaa - Ori Devuda Movie Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-03 00:00:00

Gundellonaa - Ori Devuda Movie Lyrics

Gundellonaa - Ori Devuda Movie Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Anirudh Ravichander
Composer : Leon James
Publish Date : 2023-01-03 00:00:00


Song Lyrics :

అతడు: ఏ, ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, మరువనే మరువనే కలల్లోనూ నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

అతడు: గొడవలే పండనులే నీతో
గొడుగులా టెన్ టు ఫైవ్ నీడౌతానే
అడుగులే వేస్తానమ్మ నీతో
అరచేతుల్లో మోస్తూనే

అతడు: గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

అతడు: ఏ, గడవనే గడవదే… నువ్వేలేని రోజే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, ఒడవనే ఒడవదే… నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

అతడు: నా చిన్ని బుజ్జమ్మా
నా కన్నీ బుజ్జమ్మా

అతడు: కరిగిన కాలం… తిరిగి తెస్తానే
నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా
మిగిలిన కధనే… కలిపి కాస్తానే
మనకిక దూరం ఉండొద్దే, బుజ్జమ్మా

అతడు: మనసులో తలచినా చాలే
చిటికిలో నీకే ఎదురౌతానే
కనులతో అడిగి చూడే
ఏదో సంతోషం నింపేస్తానే, ఏ ఏ ఏ

అతడు: గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

అతడు: గుండెల్లోనా గుండెల్లోనా
కొత్త రంగే నింపుకున్నా
గుండెల్లోనా గుండెల్లోనా
కొమ్మ నీరే గీసుకున్నా

అతడు: ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

Tag : lyrics

Watch Youtube Video

Gundellonaa - Ori Devuda Movie Lyrics

Relative Posts