Gurtunda Seetakalam Title Song Telugu Lyrics Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Gurtunda Seetakalam Title Song Telugu Lyrics |
Composer : | |
Publish Date : | 2023-01-01 00:00:00 |
ఓ….. ఓ…. ఓ…
క్యాచ్ పడితే అవుట్ అంటారే
బయట పడితే సిక్స్ అంటారే
వెంట పడితే ప్రేమంటారే
కంటపడితే తిడుతుంటారే
ఓ డిసెంబర్ పువ్వుని కలిసా
ఈ తుషారం తనలో చూసా
మ్యాజిక్ అంటే ఏంటో తెలుసా
మనము కలిసిన డేటే బహుశా
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
ఓ…. ఓ… ఓ…
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
చిలిపి ప్రేమకు పాటొకటుంటే
హుక్ లైనే నువ్వేనా
మనసు బుక్కుకి లక్కోకటుంటే
కవర్ పేజె నీదేనా
హే అందమా అందమా అందుమా
హే ఆనందమే అందాలమ్మ
ఆశే ఆకాశమా శ్వాసే నీకోసమా
కోసే వయ్యారమా
దిల్సే సంతోషమా
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
సెకను సెకనుకొక ప్రేమకు గురుతే
ఇష్టపడిన హృదయాన
సెకను సేకనోక సేకనవుతోందే
కలిసి నడిచే పయనానా
హే… వేసవే వేసవే పూసేనా
హే… చలి మాసమే శ్వాసనా
పేరే జపించనా నీకై తపించనా
ప్రేమే సాదించనా
ప్రాణం నీ పంచనా
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
గురుతుందా శీతాకాలం
Oo… Oo… Oo…
Catch padithe out antare
Bayata padithe six antare
Venta padithe premantare
Kantapadithe thiduthuntare
O December puvvuni kalisa
Ee thusharam tanalo chusa
Magic ante ento telusa
Manamu kalisina datey bahusha
Gurtunda seetakalam
Gurtunda seetakalam
O… o…. o…
Gurtunda seetakalam
Gurtunda seetakalam
Chilipi premaku patokatunte
Hook liney nuvvena
Manasu book ki look okatunte
Cover page needhena
Hey andhama andhama andhuma
Hey anandhame andalamma
Aashe aakashama swase neekosama
Kose vayyarama
Dilse santoshama
Gurutunda seetakalam
Gurutunda seetakalam
Second secanukoka prema guruthe
Istapadina hrudayana
Seconu seconoka seconavuthondhe
Kalisi nadiche payanana
Hey vesave vesave poosena
Hey chali masame swasana
Pere japinchana neekai thapinchana
Preme sadinchana
Pranam nee panchana
Gurtunda seetakalam
Gurtunda seetakalam
Gurtunda seetakalam
Gurtunda seetakalam