DreamPirates > Lyrics > Hallelujah stuthi mahima Lyrics

Hallelujah stuthi mahima Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-09 16:43:25

Hallelujah stuthi mahima Lyrics

Hallelujah stuthi mahima Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : .
Singer : .
Composer : .
Publish Date : 2023-11-09 16:43:25


Song Lyrics :

పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ...... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...

1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము

అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము.

..హల్లెలూయ...

2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము

బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము.

...హల్లెలూయ...

Tag : lyrics

Watch Youtube Video

Hallelujah stuthi mahima Lyrics

Relative Posts