DreamPirates > Lyrics > Halleluya Paadeda Lyrics

Halleluya Paadeda Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-11 17:54:10

Halleluya Paadeda Lyrics

Halleluya Paadeda Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr.Asher Andrew
Composer : The Life Temple
Publish Date : 2023-10-11 17:54:10


Song Lyrics :

పల్లవి : హల్లెలుయా పాడెదా

ప్రభు నిన్ను కొనియాడెదన్ || 2 ||

అన్నివేళలయందునా

నిన్ను పూజించి కీర్తింతును || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలూయ ||

1. వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే || 2 ||

నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || హల్లెలూయ ||

2. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే || 2 ||

మహ సామార్ధ్యడవు నా రక్షణ శృంగము నీవే || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలూయ ||

3. ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్ || 2 ||

ప్రభువా నే వేలుగొందితిన్ నా జీవపు జ్యోతివి నీవే || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలూయ ||

4. భయమును పారద్రోలి అభయము నిచ్చితివి || 2 ||

ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలూయ ||

5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును || 2 ||

నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలుయా ||

6. నా జీవిత యాత్రలో ఏమి సంభవించిన || 2 ||

మహిమ నీకే ఓ ప్రభూ ఇదియే నా దీన ప్రార్థన || 2 ||

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 || || హల్లెలుయా ||

Tag : lyrics

Watch Youtube Video

Halleluya Paadeda Lyrics

Relative Posts