DreamPirates > Lyrics > Hara Hara Mahadeva Song Lyrics

Hara Hara Mahadeva Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-09 05:34:38

Hara Hara Mahadeva Song Lyrics

Film/Album :
Language : Indonesian
Lyrics by : RavitejaGara
Singer : PrudhviChandra
Composer : SridharReddySerineni
Publish Date : 2024-03-09 05:34:38

Hara Hara Mahadeva Song Lyrics


Song Lyrics :

సాకి:

ప్రభుం ప్రాణనాథం విభుం

విశ్వనాథం జగన్నాథనాథం

సదానందభాజామ్ భవద్భవ్యభూతేశ్వరం

భూతనాథం శివం శంకరం

శంభుమీశానమీడే

కోరస్:

ఓం.. రుద్రాయ నమః ..

ఉగ్రాయ నమః మహతే నమః

ఓం ప్రణావాయః….

సర్వాయ నమః పశుపతే నమః

పల్లవి :

స్మరంబులోనా విశ్వం…

పూసుకుంటూ భస్మం శివోహం అంటుంటే,

అమోఘమేగా….. గాలి చేయు ధ్వనిలో….

నీరు చేయు సడిలో నిప్పు…

నింగి.. నేల లోనా ఓంకారమేగా ..

”ఓం” “సామి నీలకంఠ నీకు పాలాభిషేకం

హామీ ఇస్తవంట అడిగితే అనేకం.. || 2 ||

హర హర మహాదేవ….అది యోగి నమః

హర హర మహా కాళ…. సదా శివా నమః..” ఓం” || 2 ||

1 . బైరాగి భంబోలా… అగోరా

నందహేళ ఆ ఎండి కొండలల్లా..

ఆత్మ లింగ ముందిరా కపాల దండలే…

ధరించి దర్జాగుంటవ్ ముక్కంటిలోన…

సర్వలోక ఊపిరుందిరా “డమరు

మారుమోగుతుంటే ఢం… ఢం

నీ పాదమే కదులుతుంటే ధిం థిం " || 2 ||

హర హర మహాదేవ….అది యోగి నమః

హర హర మహా కాళ…. సదా శివా నమః..” ఓం” || 2 ||

కోరస్:

హరం సర్పహారం చితాభూవిహారం

భవం వేదసారం సదా నిర్వికారమ్

శ్మశానే వసంతం మనోజం దహంతం

శివం శంకరం శంభుమీశానమీడే

2 . అరి కాలికింద నలిగే…

ఓ సిట్టి సీమ ఐనా నీ ఆజ్ఞ లేకుండా …

కుట్టుతుందా…శివ శంకరా కాశీ

పురమునందు నీవు… మేనితో మేడ

కట్టినావు కాశీ విశ్వేశ్వరా…

నీవే లేని లోకమున్నదా “

నందీ వాహనుడా నీకు ధూప దీపాల్

శంభో శంకరుడా బాపు మా పాపాల్ “ || 2 ||

హర హర మహాదేవ….

అది యోగి నమః హర హర

మహా కాళ…. సదా శివా నమః..” ఓం” || 2 ||

హర హర మహాదేవ్…. హర హర మహదేవ్

Prabhum prananatham vibhum

vishwanatham Jagannathanatham

sadanandabhajam Bhavadbhavyabhuteshwaram

bhootanatham Shivam Shankaram

Shambhumeeshanamide

Om... Rudraya Namah..

Ugraya Namah Mahate

Namah Om Pranavaya...

Sarvaya Namah Pashupate

Namah Smarambulona vishwam…

Poosukunta bhassam

Shivoham antuntunte, amoghamega.....

Gali cheyu dhvanilo....

Neeru cheyu sadilo Nippu… ningi..

nela lona omkaramega..

"Om" "Sami neelakantha neeku

palabhishekam Hami istavanta adigithe anekam.. || 2 ||

Hara hara mahadeva….

Adi yogi namah Hara hara maha kala….

Sada shiva namah.." Om" || 2 ||

1. Bairagi bhambola…

Agora nanda hel A endi kondalallaa..

Atma linga mundira Kapala dandale…

Dharinchi darjaguntava Mukkantilona…

Sarva loka oopirundira

"Damaru maaru mogutumunte dham…

dham Nee padame kadulutumunte dhim thim" || 2 ||

Hara hara mahadeva….

Adi yogi namah Hara hara maha kala….

Sada shiva namah.." Om" || 2 ||

Haram sarpa haram chitabhuviharam

Bhavam vedasaram sada nirvikaram

Smasane vasantam manojam dahantam

Shivam Shankaram Shambhumeeshanamide

2. Ari kalikinda nalige…

O sitti seemaina Nee aajna lekunda…

Kuttutunda… Shiva Shankara Kashi

puramundu neevu… Menitho meda kattinavu

Kashi Vishweshwara… Neeve leni lokamunnada

"Nandi vahanuda neeku dhupa deepala

Shambo Shankaruda bapu ma papala" || 2 ||

Hara hara mahadeva….

Adi yogi namah Hara hara maha kala….

Sada shiva namah.." Om" || 2 ||

Hara hara mahadeva…. Hara hara mahadeva

Tag : lyrics

Relative Posts