Hdfhjv Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogaiah Sastry |
Singer : | S.P.Balasubramanyam,P Susheela |
Composer : | Ravi |
Publish Date : | 2023-10-20 07:28:59 |
Pallavi:-
Nuvvu natho unte chalu
Lokamtho pani ledhantaa
Nuvu navvuthu unte
Nakem lotey radhantaa
Nee jathalo ooko nimisham
Okko janmani anukunta
Ninu chusthu bhathiketandhuku
Puttanuanukuntaa
Hey padha padha chirugalai
Nenunnanuga neeventaa
Hey adhu podhu manakadderaadhu
Chalo ala ala egirodhaam
Hey pedhalapai chirunavve
Ika pratheekshanam nenuntaa
Nuvvu nalosagam nenu neelosagam
Ika okey jagam audhaaam
I love you oooo
I love you oooo
I love you oooo
I love you oooo
Charanam:- 1
Katuka kannulalona
O kalala kadali chusthuna
Kammani matalalona
Ney munigi theluthunna
Oohala dharulalona na
Manusu parugu thesthunna
Aashala rupamu nuvve
Ani nenu thelusukunna
Hey nuvvu nenu ani ledhey
Idi nijam nijam kala kadey
Iru thiralane oka dharam valey
Mudi vesindila tholi premey
Ennalaina vidipodey
yedha lolopala sadinidhe
Oo santhoshame Oo Sangeethamai
Chindesthunnadey pranaam
I love you ooo
I love you ooo
I love you ooo
I love you ooo
Charanam:- 2
Idhari madyana unna
Ee theranu terichi ikapaina
Allari atalalona o thaguvu Koruthunaa
vennala rathirilona ney
odhigi odhigi odilonaa
Veechani oopri lona
Ne aaviri avvuthunnaa
Hey meghaluga ney merisi
Thadi ragaluga ney kurisi
Ninu thakey kshanam
upponge gundam nerpindey ila yavvaname
Ala alai paikegalise oka aratamai
Penavesi inka navanava Anni nevainavi
ipoyana Nee sonthamm
I love you oooo
I love you oooo
I love you oooo
I love you oooo
పల్లవి:-
నువ్వు నాతో ఉంటే చాలు లోకంతో పని లేధంటా
నువ్వు నవ్వుతు ఉంటె నాకేం లోటే రాధాంటా
నీ జతలో ఊకో నిమిషం ఒక్కో జన్మని అనుకుంటా
నిను చూస్తు భతికేటందుకు పుట్టానుఅనుకుంటా
హే పద పద చిరుగలై నేనున్నానుగా నీవెంట
హే హద్దు పోద్దు మనకడ్డేరాదు చలో అలా అలా ఎగిరొద్దాం
హే పెదలపై చిరునవ్వే ఇక ప్రతీక్షణం నేనుంటా
నువ్వు నాలోసగం నేను నీలోసగం ఇక ఓకే జగం ఔధాం
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...
చరణం:- 1
కాటుక కన్నులలోన ఓ కలలాకడలి చూస్తున్నా
కమ్మని మాటలలోన నె మునిగి తేలుతున్నా
ఊహల ధారులలోన నా మనుసు పరుగు తీస్తున్నా
ఆశల రూపము నువ్వే అని నేడు తెలుసుకున్నా
హే నువ్వు నేను అని లేదే ఇది నిజం నిజం కల కాదే
ఇరు తీరాలనే ఒక ధారమ్ వలే ముడి వేసిందిలా తొలి ప్రేమే
ఎన్నాలైనా విడిపొదే యేధ లోలోపల సడినీధే
ఓ సంతోషమే ఓ సంగీతమై చింతిస్తున్నదే ప్రాణం
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...
చరణం:- 2
ఇధ్దరి మద్యన ఉన్నా ఈ తేరను తెరిచి ఇకపైనా
అల్లరి ఆటలలోనా ఓ తగువు కోరుతున్నా
వెన్నల రాతిరిలోన నే ఒదిగి ఒదిగి ఒడిలోనా
వెచ్చని ఊపిరి లోనా నే ఆవిరి అవుతుఉన్నా
హే మేఘలుగా నే మెరిసి తడి రాగాలుగా నే కురిసి
నిను థాకే క్షణం ఉప్పొంగే గుణం నేర్పిందే ఇలా యవ్వనమే
అలా అలై పైకెగలిసీ ఒక అరాటమై పెనవేసి
ఇక నావన్నవీ అన్నీ నీవేఅనీ ఐపోయాను నీ సొంతం
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...
ఐ లవ్ యుూ ఊఊ... ఐ లవ్ యుూ ఊఊ...