DreamPirates > Lyrics > Head Up High Lyrics

Head Up High Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-12 10:28:56

Head Up High Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Saraswathi Putra Ram
Singer : Yuvan Shankar Raja, Arun Kaundinya and Asal Kolar
Composer : Ilayaraaja and Yuvan
Publish Date : 2023-04-12 10:28:56

Head Up High Lyrics


Song Lyrics :

హై హెడ్ అప్
లూకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్ దట్ ది
వల్డ్ ఇస్ మైన్
ఫ్రమ్ ది స్ట్రీట్స్
డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమింగ్
దిస్ లేజిట్

సేఫ్టీ సెక్యూరిటీకి
సింబల్ ఈ ఖాకిరా
మఫ్టిలో ఉన్నా మనా
పవర్ ఏ పట్టాకీరా
డ్యూటీ లో రౌండ్ ది క్లాక్
ఫుల్ టు చలాకీర
ఈ లాటి తో జర్నీ
చెసే లైఫ్ ఎంతో లక్కీ రా

రోజువారి సర్వీస్ కి
రోజాపూల సన్మానాలే
వద్దులే అస్సలే

వెన్ను తట్టి వెల్ డన్ అనో
థంక్యు అనో పబ్లికే అంటే
ఆది చాలే హ్యాపీ లే

శాంతి ఓం శాంతి
మంత్రం మా నినాదం
జాలీ జాలీ గా
జనం తో కలిసిపోతాం
కంటి నిద్దర్లు మాని
కావలుంటాం
రక్షించే కర్తవ్యం మాదంటాం

ఎలాంటి చిక్కులు
చీటికేసి పిలిచినా
శ్రీ విష్ణుమూర్తిల
హలో అంటాం

రాత్రి వేళలో
ఇహ గొడవ జరిగినా
చక్రాల కాలతో
చేలో అంటాం

ఉండీ లెన్నట్టు ఉన్నాదే
ఫ్యామిలీ టైము
ఫస్ట్ వైఫ్ ఏ గా
వేసుకున్న ఉనిఫోర్ము
ప్రతి పోలీస్ లైఫ్ ఏ
ఇది సేము సేము
ఎంత కష్టమైనా
కష్టమను కోము

హై హెడ్ అప్
లూకింగ్ ఫ్లై
గాట్ తే ఫీలింగ్ దట్ ది
వల్డ్ ఇస్ మైన్
ఫ్రమ్ ది స్ట్రీట్స్
డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమింగ్
దిస్ లేజిట్

హై హెడ్ అప్
లూకింగ్ ఫ్లై
గాట్ తే ఫీలింగ్ దట్ ది
వల్డ్ ఇస్ మైన్
ఫ్రమ్ ది స్ట్రీట్స్
డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమింగ్
దిస్ లేజిట్

Head Up High
Looking Fly
Got the Feeling that the
World is Mine
From the Streets
Dreaming Big
But Ain’t No Longer Dreaming
This Legit

Safety Security Ki
Symbol Ee Khakheeraa
Muftilo Unna Manaa
Power Eh Pattaakeera
Duty Lo Round the Clock
Full tu Chalaakeera
Ee Laati tho Journey
Chese Life Entho Lucky ra

Rojuvaari Service Ki
Rojapoola Sanmaanaale
Vaddhule Assale

Vennu Thatti Well Done Ano
Thank you Ano Publice Ante
Adhi Chaale Happy Le

Shanti Om Shanti
Manthram Maa Ninadham
Jolly Jolly Gaa Janam
Tho Kalisipotham
Kanti Niddharlu Maani
Kaavaluntaam
Rakshinche Karthavyam Maadhantam

Elanti Chikkulu
Chitikesi Pilichinaa
Sri Vishnu Moorthilaa
Hello Antaam

Raatri Velalo
Eh Godava Jariginaa
Chakraala Kaalaatho
Chelo Antam

Undi Lennattu Unnadhe
Family Time-u
First Wife Eh Gaa
Vesukunna Uniform-u
Prathi Police-u Life Eh
Idhi Same-u Same-u
Entha Kashtanainaa
Kashtamanu Komu

Head Up High
Looking Fly
Got the Feeling that the
World is Mine
From the Streets
Dreaming Big
But Ain’t No Longer Dreaming
This Legit

Head Up High
Looking Fly
Got the Feeling that the
World is Mine
From the Streets
Dreaming Big
But Ain’t No Longer Dreaming
This Legit

Tag : lyrics

Relative Posts