DreamPirates > Lyrics > HEY PAPA Lyrics

HEY PAPA Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-30 00:00:00

HEY PAPA Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seetaram
Singer : Mano, Malgudi shubha
Composer : Thaman S
Publish Date : 2022-10-30 00:00:00

HEY PAPA Lyrics


Song Lyrics :

బృందగానం:
శబరిబ శబరిబ శబబ్బా శబరిబ శబరిబ శబబ్బా

శబరిబ శబరిబ శబబ్బా శబరిబ శబరిబ షా


పల్లవి:
హే పాపా పాప పాపా దిల్ దే పాపా

అరె చేప చేప చేపా నా గోల్డెన్ చెపా

ఐ లవ్ యూ అంటే అంత కోపమా....

శబరిబ రబ రబ రబ రబ రా


లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ

లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ


హే చిలక అరుపులకు బెదరను బెదరను

చిలిపి నడుమునిక వదలను వదలను

చురుకు చురుకు గిలి ముదిరేను ముదిరేను

పోదామే పోదామే పోదామే


హే ఉడుకు ఉడుకు సెగ రగిలిను రగిలేను

దుడుకు దుడుకు వయసదిరేను అదిరేను

పడుచు పైట హొయలొలికెను ఒలికెను

పోదామే పోదామే పోదామే


హే పాపా పాప పాపా దిల్ దే పాపా

అరె చేప చేప చేపా నా గోల్డెన్ చెపా

ఐ లవ్ యూ అంటే అంత కోపమా....

శబరిబ రబ రబ రబ రబ రా


లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ

లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ హోయ్ మేకిట్ రొమాంటిక్ రూబీ

బి బి బి బి బిబ్బీ


బృందగానం:

హోయ్... మస్తుగా ఉందీ ఈ పోరి నాకొక బైల్పురి

చిరుతతో సవ్వారి యారు గిరి ఓ చోరే యారు గిరి


శబరిబ శబరిబ శబబ్బా శబరిబ శబరిబ శబబ్బా

శబరిబ శబరిబ శబబ్బా శబరిబ శబరిబ షా

చరణం 1:

లేటెస్ట్ వరల్డ్ లో లవ్ మేకింగే ఫ్యాషన్

హే జ్యుసి పెదాలకీ కిస్సే కదా రేషన్

అరేయ్ కళ్ళు కలిపితే రైజ్ అయిపోదా హార్ట్ బీటు లలనా

ఒళ్లు తగిలితే ఒంగోలు ఐనా ఊటీనే చిగినా

ఊ మల్లికా..ఈనాటి క్వీన్ నువ్వే ఇక

జవానీ వాకిళ్లలో సుఖాలే చుద్దమే చుద్దమే చుద్దమే


హే పాపా పాప పాపా దిల్ దే పాపా

అరె చేప చేప చేపా నా గోల్డెన్ చెపా

ఐ లవ్ యూ అంటే అంత కోపమా....

శబరిబ రబ రబ రబ రబ రా


లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ

లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ


చరణం 2:

జస్ట ఏ మినిట్ జరా సునో మోనాలిసా

జాగింగ్ గ్రౌండ్స్ లో నిన్నే చెలి చూసా

జీన్స్ ప్యాంట్‌లో ఉన్నాదదో రొమాన్స్ చిట్టి చిలక

హార్ట్ స్పాట్ నే హోస్ట్ చేయనా చెప్పు సిగ్గు పడకా

కాదంబరి కౌగిల్లే తప్పనిసరి

హైటెక్కు ఓ బెట్టు తో పందాలే వేద్దామె వేద్దామె వేద్దామె


హే పాపా పాప పాపా దిల్ దే పాపా

అరె చేప చేప చేపా నా గోల్డెన్ చెపా

ఐ లవ్ యూ అంటే అంత కోపమా....

శబరిబ రబ రబ రబ రబ రా


లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ

లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ బేబీ మేకిట్ రొమాంటిక్ రూబీ


హే చిలక అరుపులకు బెదరను బెదరను

చిలిపి నడుమునక వదలను వదలను

చురుకు చురుకు గిలి ముదిరేను ముదిరేను

పోదామే పోదామే పోదామే

హే ఉడుకు ఉడుకు సెగ రగిలిను రగిలేను

డుడుకు డుడుకు వయసాదిరేను అదిరేను

పడుచు పైట హొయలొలికెను ఒలికెను

పోదామే పోదామే పోదామే.

Chorus:
Shabariba shabariba shababbaa Shabariba shabariba shababba

Shabariba shabariba shababbaa Shabariba shabariba shaa


Pallavi:
Hey Paapa paapa paapa dil de de papaa

are chepa chepa chepa naa golden chepaa

I like you ante antha kopamaa….

shabariba raba raba raba raba raa


Life is fantastic baby make it romantic ruby

Life is fantastic baby make it romantic ruby


Hey chilaka arupulaku bedaranu bedaranu

chilipi nadumunika vadalanu vadalanu

churuku churuku gili mudirenu mudirenu

podame podame podame


Hey uduku uduku sega ragilenu ragilenu

duduku duduku vayasadirenu adirenu

Paduchu paita hoyalolikenu olikenu

podame podame podame


Hey Paapa paapa paapa dil de de papaa

are chepa chepa chepa naa golden chepaa

I like you ante antha kopamaa….

shabariba raba raba raba raba raa


Life is fantastic baby make it romantic ruby

Life is fantastic baby heoyy make it romantic ruby

bi bi bi bi bibbi

chorus:

hayy... Mastuga undi ee pori naakoka bailpuri

chiruthatho savvari yaaru giri oo chore yaaru giri


Shabariba shabariba shababbaa Shabariba shabariba shababba

Shabariba shabariba shababbaa Shabariba shabariba shaa

Charanam 1:

Latets world lo love making a fashion

Hey Juicy pedaalaki kisse kadha rashion

arey kallu kalipithe raise aipodhaa heart beatu lalanaa

Ollu tagilithe Ongole aina OOtyne chiginaa

Oo mallika..eenati queen nuvve ika

Jawaani vaakillalo sukhaale chooddaame chooddaame chooddaame


Hey Paapa paapa paapa dil de de papaa

are chepa chepa chepa naa golden chepaa

I like you ante antha kopamaa….

shabariba raba raba raba raba raa


Life is fantastic baby make it romantic ruby

Life is fantastic baby make it romantic ruby

Charanam 2:

Just a minute jaraa suno monalisa

Jaaging grounds lo ninne cheli choosaa

Jeans pantlo unnadho romance chitti chilakaa

Heart spot ne host cheyyana cheppu siggu padakaa

Kaadambari kaugille compulsory

Hitechu obettu tho pandaale veddame veddaame veddame


Hey Paapa paapa paapa dil de de papaa

are chepa chepa chepa naa golden chepaa

I like you ante antha kopamaa….

shabariba raba raba raba raba raa

Life is fantastic baby make it romantic ruby

Life is fantastic baby hoy make it romantic ruby


Hey chilaka arupulaku bedaranu bedaranu

chilipi nadumunika vadalanu vadalanu

churuku churuku gili mudirenu mudirenu

podame podame podame

Hey uduku uduku sega ragilenu ragilenu

duduku duduku vayasadirenu adirenu

Paduchu paita hoyalolikenu olikenu

podame podame podame

Tag : lyrics

Relative Posts