DreamPirates > Lyrics > Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam Lyrics

Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-02 00:00:00

Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam Lyrics

Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Krishna Kanth
Singer : Kapil Kapilan
Composer : Shravan Bharadwaj
Publish Date : 2023-01-02 00:00:00


Song Lyrics :

ఆతడు: కాటుక కన్నే కన్నే
మీటెను నన్నే నన్నే
కాటుక కన్నే కన్నే
దాచెను నన్నే నన్నే
నీ పెదవే తగిలేసరికే
నా ఎదకే అలలే తాకే
నువొస్తే కౌగిలి వరకే
నా ప్రాణం పైకే

ఆతడు: హో ఎగిరే, హో ఎగిరే
హో ఎగిరే
సఖీ సఖీ సఖీ ప్రియ
సరాసరి నీ ముందరా
సంతోషమై వాలానిలా
సరాగమై నువ్వింకరా

ఆతడు: చెలీ చెలీ శృతీలయా
నీ వాన్నిలా అయ్యానుగా
మతే చెడే నీ ఊహలా
తయారయ్యా పిచ్చోడిలా

ఆతడు: ఊహించనైనా లేనే
నువ్ లేని నన్నే
ఏమైపోయుండే వాన్నే
నువ్వే లేకుంటే
ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే

ఆతడు: ఇలా చూస్తుంటే నిన్నే
ఎంతో బాగుందే
రా రా రారా రారా రా
రురు రారా రారా రా రా
రా రా రారా రారా రా
రురు రారా రారా రా రా

ఆతడు: హో ఎగిరే
అటు ఇటు ఎటెళ్లినా
ఉంటానుగా నీ పక్కనా
ప్రాణాలనే మించేసిన
వరం ఇలా నాకొచ్చెనా

ఆతడు: అటూ ఇటూ ఎటెళ్లినా
నీవేనుగా నా అంగనా
ప్రతీ క్షణం ఇదే పనా
అన్నా, చూస్తూనే ఉండనా

ఆతడు: ఊహించనైనా లేనే
నువ్ లేని నన్నే
ఏమైపోయుండే వాన్నే
నువ్వే లేకుంటే
ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే
ఇలా చూస్తుంటే నిన్నే
ఎంతో బాగుందే

ఆతడు: హే దూరమున్న చందమామా
హే నీకు లాగ చేరెనమ్మా
హే దూరమున్న చందమామా ఆ ఆఆ
నీకు లాగ చేరెనమ్మా
హో ఎగిరే… హో ఎగిరే
హో ఎగిరే… హో ఎగిరే

Song Lable: Aditya Music

Tag : lyrics

Watch Youtube Video

Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam Lyrics

Relative Posts