Hosanna Hosanna......||Palm Sunday special song||#Sis.Blessie Wesly garu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Sis.Blessie Wesly garu |
Composer : | |
Publish Date : | 2023-11-12 16:54:13 |
1. హోసన్న హోసన్న హోసన్న మహోన్నతుడు (2)
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞతా స్తుతులు నీకే - హెసాన్న ప్రభువునకే
2. కీర్తి కీర్తి కీర్తి రా రాజుకే (2)
దేవా నీ నామము ఘనమైన నామము
కృతజ్ఞతా స్తుతులు నీకే - ప్రభావము రా రాజుకే
3. యేసు యేసు యేసు రా రాజుకే (2)
దేవా నీ నామము ఉన్నత నామము కృతజ్ఞతా స్తుతులు నీకే - యేసు రా రాజునకే
1. Hosanna, Hosanna, Hosanna in the highest (2)
Lord will lift up your name with the hearts full of praise Be exalt O'Lord our god Hosanna in the highest
2. Glory, Glory, Glory to the kings of kings (2)
Lord will lift up your name with the hearts full of praise Be exalt O'Lord our god Glory to the King of Kings
13. Jesus, Jesus, Jesus is the kings of kings (2)
Lord will lift up your name with the hearts full of praise Be exalt O'Lord our god Jesus is the King of Kings