DreamPirates > Lyrics > Hrudayaranyamulo nee krunginaa samayamulo Lyrics

Hrudayaranyamulo nee krunginaa samayamulo Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-04 18:13:55

Hrudayaranyamulo nee krunginaa samayamulo Lyrics

Hrudayaranyamulo nee krunginaa samayamulo Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr.Asher Andrew
Composer : LIFE TEMPLE
Publish Date : 2023-10-04 18:13:55


Song Lyrics :

హృదయారణ్యములో - నే కృంగిన సమయములో

వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2)

1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని (2)

బలమంతా పోయాక ఆఆఆ .. (2)

నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి||

2. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2)

స్వరమంతా పోయాక ఆఆఆ ...(2)

పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి||

3. నాకు ధనము ఉన్నంత వరకు - ఇవ్వలేదు ప్రభు సేవకు (2)

ధనమంతా పోయాక ఆఆఆ ..(2)

ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||

Tag : lyrics

Watch Youtube Video

Hrudayaranyamulo nee krunginaa samayamulo Lyrics

Relative Posts