I am Very Sorry Lyrics | Nuvve Nuvve | K K | Koti | Seetharamsastri Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-03 00:00:00I am Very Sorry Lyrics | Nuvve Nuvve | K K | Koti | Seetharamsastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | K K |
Composer : | Koti |
Publish Date : | 2023-02-03 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

మూహూహూహూ.. మూహూహూ..హూ
రారా..రా రారా.. రారారా.. రారారా..

అయామ్ వెరీ సారీ I am Very Sorry

అన్నాగా వందోసారి Annaga Vandhosari

సరదాగా నవ్వేసెయ్ ఒకసారి Saradaga Navvesey Okasari

ఓ... అయామ్ వెరీ సారీO... I am Very Sorry
అన్నాగా వందోసారి Annaga Vandhosari

సరదాగా నవ్వేసెయ్ ఒకసారి Saradaga Navvesey Okasari

హయో హయో హయో Hayyo Hayyo Hayyo

పెదాలలా బిగించీ Pedhalalaa Biginchi

శపించకే మరీ Shapinchake Maree

మంత్రాలవీ జపించీ Manthralavi Japinchi

వదిలెయ్ క్షమించీ.. Vadiley Kshaminchi

అరె పాపం చిరుకోపం Are Paapam Chirukopam

నిజమేనా మేకప్పా Nijamenaa Mekappaa

అరె పాపా సారీ చెప్పా Are Papa Sorry Cheppaa

ఓ మై గోల్డెన్ చేపా O My Golden Chepaa

ఫారెక్స్ బేబీ టైపా Farex Babby Typaa

లౌలీ లాలి పాప్పా Lovely Lolly Pappaa

అయామ్ వెరీ సారీ
అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ ఓ ఓ ...అయామ్ వెరీ సారీ
అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి నిను Tarimi Tarimi Tarimi Ninu

ఏడిపించడం ఎందుకా అని Edipinchadam Endhuka Ani

అడిగావనుకో Adigavanuko

చెబుతా వింటావా మరి Chebutha Vintavaa Mari

తరిమి తరిమి తరిమి నిను
ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో
చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ Summer Gimmer Winter Antu

ప్రతీ రుతువుకో Prathi Ruthuvuko

డిఫరెన్సూ ఉన్నప్పుడే Differensu Unnappude

కద బాగుంటుంది Kadha Baguntundhi

చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూChirunavvu Thappa Nee Fasukeppudu

మరో కలర్ రాదా Maro Colour Radaa

అని డౌటుపుట్టి Ani Doubt Putti

అదె తీర్చుకుందుకే Adhe Theerchukunduke

తమాషాగా ట్రైలేసి చూశానే బేబే Thamashaga Trailese Choosane Baby

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత Lipstick Avasamaina Lenantha

ఎర్రగా పెదవి ఉందిగా Erraga Pedhavi Undhigaa

కందే వరకూ కొరికి తెగ హింసించకే Kande Varaku Koriki Thega Himsinchake

లిప్స్టిక్ అవసరమైనా లేనంత
ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా Tomoto Pallaki Dupullaa

సుమారు సిమ్లా యూపిల్లా Sumaru Simal Applelaa

ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా Unnave Pilla Nuvu Niluvellaa

నీ బంగమూతితో పొంగనీయకే Nee Bungamoothitho Ponganeeyake

బుగ్గలు బర్గర్లా Buggalu Burgerlaa

నన్నుండనీక ఊరించితే అవి Nannundnieeka Oorinchithe Avi

నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ... Nijam Cheppu Nee Thappu Kadaa Adi

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించి
వదిలెయ్ క్షమించి