Ide Na Modati Premalekha Lyrics | Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna | Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-01-20 00:00:00Ide Na Modati Premalekha Lyrics | Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna | Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | --- |
Singer : | Kumar Sanu |
Composer : | Gantadi Krishna |
Publish Date : | 2023-01-20 00:00:00 |
![Ide Na Modati Premalekha Lyrics | Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna | Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/NsRJY2vU2Ak/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :

తెలుగులో... In English

ఇదేనా ఇదేనా ఇదేనా Idena Idena Idena

మొదటి ప్రేమలేఖా... Modati Premalekha...

రాసానే రాసానే రాసానే Rasane Rasane Rasane

మనసు దాచలేకా... Manasu Dachaleka...

నా మనసు చిరునామాని Na Manasu Chirunamani

నీ మనసునడగాలనీ Ni Manasunadagalani

నీ గుండె సవ్వళ్ళతో Ni Gunde Savvallatho

నా శ్వాస చేరాలని Naa Swasha Cheralani

ఆశగా ఉందే ఓ చెలీ... ఆ ఆ ఆ... Ashaga Unde O cheli... Aaa..

ఇదేనా ఇదేనా ఇదేనా
మొదటి ప్రేమలేఖా
రాసానే రాసానే రాసానే
మనసు దాచలేకా...

ఆఆఆ... ఆఆఆ... ఆఆఆ... Aaa... Aaa... Aaa...

మనసులోని ప్రతి మాటనే Manasuloni Prathi Matane

పరిచాను నీ వకిటే... Parichanu Ni Vakite...

పలుకలేని భావాలనే Palakaleni Bhavalane

పోసాను నీ దోసిటే... Poosanu Ni Dosite...

ఇది కవులే రాసే కావ్యం కాదంటా Idi Kavule Rase Kavyam Kadanta

నా కలలే చూపే కగితమేనంటా Naa Kalale Choope Kagithamenanta

పొరపాటే ఉంటే మన్నిచాలంటా Porapate Unte Manninchalanta

మన్నించానంటు మనసివ్వలంటా Manninchanantu Manasivvalanta

ఉత్తరాలల్లో నింపా నా ఊసుని Uttaralallo Nimpa Naa Oosuni

అక్షరాలల్లో ఉంచా నా అశనీ Askharalallo Uncha Naa Ashani

ఎద సంతకన్నే చూడమ్మా... Eda Santhakanne Choodamma...

ఇదేనా ఇదేనా ఇదేనా
మొదటి ప్రేమలేఖా
రాసానే రాసానే రాసానే
మనసు దాచలేకా...

దాచుకున్న దరఖాస్తులు Dachukunna Darakhastulu

ఉన్నాయి ఈ లేఖలో Unnayi Ee Lekhalo

వేచి ఉన్నా శుభలేఖలు Vechi Unna Subhalekhalu

నిలిచాయి ఈ లేఖలో Nilichayi Ee Lekhalo

ఈ సంగతులన్నీ నువ్వే చదవాలీ Ee Sangatulanni Nuvve Chadavali

నా సంగతి ఏంటో నువ్వే చూడలీ Na Sangati Ento Nuvve Choodali

ఇది అందిందంటు తిరిగే రాయాలీ Idi Andindantu Tirige Rayali

ఆ రాతే నా తలరాతను మార్చాలీ A Rathe Na Talaratanu Marchali

వేయి జన్మలకైనా ఓ జాబిలి Veyi Janmalakaina O Jabili

వేచి ఉంటాను నేనే నీ జాబుకై Vechi Untanu Nene Ni Rakakai

దయచేసి బదులే ఇవ్వమ్మా... Dayachesi Badule Ivvamma...

ఇదేనా ఇదేనా ఇదేనా
మొదటి ప్రేమలేఖా
రాసానే రాసానే రాసానే
మనసు దాచలేకా...
నా మనసు చిరునామాని
నీ మనసునడగాలనీ
నీ గుండె సవ్వళ్ళతో
నా శ్వాస చేరాలని
ఆశగా ఉందే ఓ చెలీ... ఆ ఆ ఆ...
ఆశగా ఉందే... ఓ... చెలీ... Ashaga Unde... O...Cheli...