Idemitamma Maya Maya Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bheems |
Singer : | Udit Narayan |
Composer : | vandemataram |
Publish Date : | 2023-11-18 14:53:50 |
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఓ, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓ వింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా
ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా
నీ చెలిమిలో తీపి మధురిమా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా
మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
శ్రీరంగా నిను కోరంగా
ఈ గిలిగింతలు చలిలో చమటలు
గారంగా నువు చేరంగా
మదిలో మెరుపులు ఎదలో పరుగులు
దాయి దాయి దాయి దామ్మా
దరి దాయి దాయి దాయి దామ్మా
పాపలయ్యి పాడుకుందామా
చేపలల్లే ఈదుకుందామా
గుండె బావి తోడుకుందామా
ఈడు దాహం తీర్చుకుందామా
నీళ్లలోనే మనముంటున్నా
తీరని దాహాలేంటమ్మా
హో, ఇదేమిటమ్మా మాయా మాయా
మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
వేసవిలో నిను చూస్తుంటే
చలి వేస్తున్నది… చెలి ఏంటే ఇది
వేకువలో నువు లేకుంటే
వెలుగే ఎలుగుతూ రానంటున్నది
దాయి దాయి దాయి దామ్మా
దరి దాయి దాయి దాయి దామ్మా
తాజమహల్ చేరుకుందామా
లవ్ గజల్ పాడుకుందామా
తారలన్నీ తెంచుకుందామా
తోరణాలే కట్టుకుందామా
ఓ చంద్రమండల వీధుల్లోన
చెలియా మీటే అవుదామా
ఓ, ఇదేమిటమ్మా మాయా మాయా
మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓవింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా
ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా
నీ చెలిమిలో తీపి మధురిమా
లల్ల లల్ల లాలా లాలా లాలాలా
లల్ల లల్ల లాలా లాలా లాలాలా
Idemitamma Maya Maya Maikam Kamminda
O, Idemitamma Maya Maya Maikam Kamminda
Aa Indralokam Ninnu Nannu Ekam Kammandaa
Muthyama Muthyama Vasthava
Muddhule Matthuga Isthava
O Vintha Kavvintha Neekantha Chorava
Priyathama Priyathama
Ee Haayi Tholiprema Phalithama
Paruvama Pranayama
Nee Chelimilo Teepi Madhurima
O, Idemitamma Maya Maya
Maikam Kamminda
Aa Indralokam Ninnu Nannu
Ekam Kammandaa
Sreeranga Ninu Korangaa
Ee Giliginthalu Chalilo Chamatalu
Gaaranga Nuvu Cheranga
Madhilo Merupulu Edhalo Parugulu
Dhaayi Dhaayi Dhaayi Dhaamma
Dhari Dhaayi Dhaayi Dhaayi Dhamma
Paapayilayyi Paadukundhaama
Chepalalle Eedhukundhaama
Gunde Baavi Thodukundhama
Eedu Daaham Teerchukundhaama
Neellalone Manamuntunnaa
Teerani Daahalentamma
Ho, Idemitamma Maya Maya
Maikam Kamminda
Aa Indralokam Ninnu Nannu
Ekam Kammandaa
Vesavilo Ninu Choosthunte
Chali Vesthunnadhi Cheli Ente Idhi
Vekuvalo Nuvu Lekunte
Veluge Eluguthu Raanantunnadhi
Dhaayi Dhaayi Dhaayi Dhaamma
Dhari Dhaayi Dhaayi Dhaayi Dhamma
Tajmahal Cherukundhama
Love Gazal Paadukundhaama
Taaralanni Tenchukundhaama
Thoranaale Kattukundhaama
O Chandramandala Veedhullona
Cheliya Meete Avudhaama
Idemitamma Maya Maya Maikam Kamminda
O, Idemitamma Maya Maya Maikam Kamminda
Aa Indralokam Ninnu Nannu Ekam Kammandaa
Muthyama Muthyama Vasthava
Muddhule Matthuga Isthava
O Vintha Kavvintha Neekantha Chorava
Priyathama Priyathama
Ee Haayi Tholiprema Phalithama
Paruvama Pranayama
Nee Chelimilo Teepi Madhurima