DreamPirates > Lyrics > Idhi Navodhayam Lyrics

Idhi Navodhayam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-13 03:59:06

Idhi Navodhayam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.YOHANU KATRU
Singer : SIREESHA BHAGAVATULA
Composer :
Publish Date : 2023-11-13 03:59:06

Idhi Navodhayam Lyrics


Song Lyrics :

ఇది నవోదయం దివితేజుడు
భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన
మహా శుభదినం... "2"

పాడెదం పాడెదం రారాజు పుట్టాడని...
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని... "2"

ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో మెర్రీ క్రిస్మస్
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో.. హో మెర్రీ క్రిస్మస్

1. కన్య మరియ గర్భమందు
కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప
నరరూపం ధరియించే... "2"

మానవాళ్ళిని రక్షించే
పరవాసులన్ చేయ వచ్చే "2" "పాడెదం"

2. గగనాన్ని పుట్టింది ఓ తార
చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి
సాగిలపడి పూజించిరి "2"

బంగారు సాంబ్రాని భోళము
సమర్పించి తరియించిరి "2" "పాడెదం"

3.దూత తెల్పె దావీదుపురమందు
రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి
సమర్పించి తరియించిరి "2"

శాంతి సమాధానం
రక్షణనివ్వ వెంచేసేనని.. "2" "పాడెదం"

Tag : lyrics

Relative Posts