DreamPirates > Lyrics > Idi chaala baagindile Lyrics

Idi chaala baagindile Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-16 00:00:00

Idi chaala baagindile Lyrics

Idi chaala baagindile  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kittu vissapragada
Singer : Sid Sriram
Composer : Prashant R Vihaari
Publish Date : 2022-11-16 00:00:00


Song Lyrics :

ఓ కలలా...
ఇన్నాల్లే దాచి లోకమే
ఓ కధలా (కధలా)...
ఇవ్వాలె చూపిస్తుంటే చాలులే
నేడు కాలాన్ని ఆపేసి...
ఏ మంత్రమేసావే
ఏకాంతమే లేదుగా

నీతోనే నా రోజు సాగేట్టు...
ఏ మాయ చేశావే
నా దారి మారిందిగా

మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
తడబడుతూ తూలుతున్నా, అయినా ఆ ఆఆ

మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
పనిలోపనిగా సరదా మొదలౌతున్నా, ఆ ఆ

హెయ్, ఇది చాలా బాగుందిలే
హెయ్, ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే (ఇది చాలా బాగుందిలే)
ఇది చాలా బాగుందిలే... ఇది చాలా బాగుందిలే

ఝంఝం తనన ఝం తననాన
నా చుట్టూ ఏమౌతున్నా
ఝంఝం తనన ఝం తననాన, ఆఆ
ఝంఝం తనన ఝం తననాన
నువ్వుంటే చాలంటున్న
ఝుంఝుం తనన ఝం తననాన. ఆఆ

ఆఆ ఆ ఆ ఆ, ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఓఓ ఓ
హో హో ఓ ఓఓ ఆఆ ఆఆ
ఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆ

ఓ, నిన్న మొన్నపై కక్షే కట్టిన
నువ్వే లేవని తెలుసా..!
ఇంకాసేపని ఏం చేద్దామని
కాలక్షేపమే పనిగా
పనులు మాని నీ పని
నాదిగా ఊరేగుతున్నానుగా..

ఇవ్వాలె ఇలా నీతో ఉండగా
బాగుందిలే కొత్తగా..

నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్తసేపుండిపోనా
నీతోనే అలారమే లేని లోకాన ఉన్నానుగా
నీలానే నాతీరు మారింది... అదేమిటో తోచలేదే
నీలోనే నా హాయి దాగుంది... ఏమంటే ఏం చెప్పనే

మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
తడబడుతూ తూలుతున్నా, అయినా ఆ ఆఆ
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
పనిలోపనిగా సరదా మొదలౌతున్నా, ఆ ఆ

హె హెయ్, ఇది చాలా బాగుందిలే
హెయ్, ఇది చాలా బాగుందిలే

ఇది చాలా బాగుందిలే (ఇది చాలా బాగుందిలే)


మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
తడబడుతూ తూలుతున్నా, అయినా ఆ ఆఆ

మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్నా
పనిలోపనిగా సరదా మొదలౌతున్నా, ఆ ఆ

హె హెయ్, ఇది చాలా బాగుందిలే
హెయ్, ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే (ఇది చాలా బాగుందిలే )
ఇది చాలా బాగుందిలే...
ఇది చాలా బాగుందిలే

ఝంఝం తనన ఝం తననాన నాననానన
ఝంఝం తనన ఝం తననాన నాననానన
ఝంఝం తనన ఝం తననాన నాననానన

​​​​​​

Tag : lyrics

Watch Youtube Video

Idi chaala baagindile  Lyrics

Relative Posts