Inkedo Inkedo Song lyrics Lyrics
Film/Album : | Madhave Madhusudana |
Language : | Telugu |
Lyrics by : | Anantha Sriram |
Singer : | Kapil Kapilan, Hari Priya |
Composer : | Vikas Badisa |
Publish Date : | 2023-11-13 00:00:00 |
ఇంకేదో ఇంకేదో ఇంకేదో ఇంకేదో
ఇంకేదో ఇంకేదో ఇవ్వాలని ఉంది
ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి
నీ నుంచి ఒక్కోటి పోధలనిఉంది
కొంచెంగా కొంచెంగా కంచేల్ని తెంచేసి
మంచిగా నికేన్నో పంచలనిఉంది
గుండెల్లో ప్రేమంతా ఇవ్వలే
చూపించమంటఉందే నా మది
తేనెటీగ ఓ తేనెటీగ పైకి పైకి రాకే అలాగ
పూల తీగ ఈ పూల తీగ మెల్లగా నిడఅవుదిగా
ఇంకేదో ఇంకేదో ఇంకేదో ఇంకేదో
ఇంకేదో ఇంకేదో ఇవ్వాలని ఉంది
ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి
నీ నుంచి ఒక్కోటి పోధలనిఉంది
కొంచెంగా కొంచెంగా కంచేల్ని తెంచేసి
మంచిగా నికేన్నో పంచలనిఉంది
గుండెల్లో ప్రేమంతా ఇవ్వలే
చూపించమంటఉందే నా మది
చుట్టుకో అందాన్నే నీ చూపుతో
ముట్టుకో హృద్దయన్నే నీ మాటతో
దగ్గరగుంటేనే దురముంచుతవే
వద్దకు వస్తునే ముదులుఅపుతావే
కొమ్మలు వచ్చేసి పండు కోయనీవే
మొంతల్లు మొందుంచి చల్ల పోయనీవే
కొన్నలాధకే గిరిగీశా జన్మంతా నీకే
ఇచ్చేశా నిచ్చేశా నిచ్చేశా నంటునాగా
తేనెటీగ ఓ తేనెటీగ పైకి పైకి రాకే అలాగ
పూల తీగ ఈ పూల తీగ మెల్లగా నిద్అవుదిగా
ఇంకేదో ఇంకేదో ఇంకేదో ఇంకేదో
ఇంకేదో ఇంకేదో ఇవ్వాలని ఉంది
ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి
నీ నుంచి ఒక్కోటి పోధలనిఉంది
కొంచెంగా కొంచెంగా కంచేల్ని తెంచేసి
మంచిగా నికేన్నో పంచలనిఉంది
గుండెల్లో ప్రేమంతా ఇవ్వలే
చూపించమంటఉందే నా మది