Innallu Ee Mabbullo Lyrics | Ugadi | Unni Krishnana | S V Krishna Reddy | Seetharama Saastri Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-03 00:00:00Innallu Ee Mabbullo Lyrics | Ugadi | Unni Krishnana | S V Krishna Reddy | Seetharama Saastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | Unni Krishnana |
Composer : | S V Krishan Reddy |
Publish Date : | 2023-02-03 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో Innallu Ea Ma Mabbullo

దాగున్నావో వెన్నెల గువ్వా Dhagunnavo Vennela Guvvaa

వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా Vennela Guvvaa Vennela Guvvaa

ఇవ్వాళ్ళే చూసా నిన్ను Ivvale Choosaa Ninni

బాగున్నావా వెన్నెల గువ్వా Bagunnava Vennela Guvvaa

వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా Vennela Guvvaa Vennela Guvvaa

వేచి ఉంది నవ్వుల నావ Vechi Undhi Navvula Naava

నడపమందు వా Nadapamandhuvaa

దాచుకుంది పువ్వుల త్రోవ Dhachukundhi Puvvula Throva

చూపిస్త నాతో రావా Choopistha Natho Ravaa

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా

కళ్ళు మూసుకోగానే Kanulu Moosukogane

ఎన్ని కలలు వస్తాయో Enni Kalalu Vasthayo

వాటి వెంట పోతూ రోజూ Vaati Venta Pothu Roju

చూస్తావే నీ కోట Choosthane Nee Kota

వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా Vennela Guvvaa Vennela Guvvaa

కళ్ళు తెరుచుకోగానే Kallu Teruchukogane

దారి మరచి పోతానే Dhari Marachi Pothane

కోటి చుక్కలన్నిటి మధ్య Koti Chukkalanniti Madhya

నీకోసం చూస్తుంటే Neekosam Choostunta

కరిగేటి కలవో నిజంగానే కలవో Karigeti Kalavo Nijangane Kalavo

అనుమానం తీర్చేయాలని Anumanam Theercheyalani

కళ్లారా కనిపించేవా Kallaraa Kanipinchevaa

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా

ఊసుసుపోని ఊహల్లో Oosuponi Oohallo

ఊయలూగు వేళల్లో Ooyaloogu Velallo

పాడుకుంటూ ఉంటే Padukuntu Unte

గువ్వా రాగాలు విన్నావా Guvvaa Ragale Vinnavaa

వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా Vennela Guvvaa Vennela Guvvaa

చుక్కలూరి వీధుల్లో Chukkaloori Veedhullo

ఒక్కదానివై ఉంటే Okkadhanivai Unte

తోచుబాటు ఏమి లేక Thochubatu Emi Leka

ఈవైపు వాలేనా Eevaipu Vaalevaa

నువ్వు రాక మునుపే Nuvvu Raka Mundhe

నీ రూపు తెలుసే Nee Roopu Teluse

ఎలాగంటే నాకేం తెలుసు Elagante Naakem Telusu

నా మనసుకి కబురంపేవా Naa Manasuki Kaburampevaa

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా