DreamPirates > Lyrics > Intandham ఇంతందం (Sita ramam) Lyrics

Intandham ఇంతందం (Sita ramam) Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-11 00:00:00

Intandham ఇంతందం (Sita ramam) Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishna kanth
Singer : SPB Charan
Composer : Vishal Chandra Shekh
Publish Date : 2022-11-11 00:00:00

Intandham ఇంతందం (Sita ramam)  Lyrics


Song Lyrics :

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి వుంటారా
అచ్చు నీలా శిల్ప సంపద

జగత్తు చూడని
మహత్తు నీదెలే
నీ నవ్వు తాకి
తరించే తపస్సీలా

నిశీదులన్నీ తలోంచే
తుషారానివా...

విసుక్కునే వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే...
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే...

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరి

వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం

దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునే వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే..
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే...

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతా కోకలాయేనా..
విల్లే ఎక్కు పెట్టి
మెళ్ళో తాళి కట్టి
మరలా రాముడవ్వనా...

అందం నీ యింట
చేస్తోంద ఊడిగమే
యుద్ధం చాటింది
నీ పైన ఈ జగమే

దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునే వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే...
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే....

Tag : lyrics

Relative Posts