DreamPirates > Lyrics > Inthalo Ennenni Vinthalo | Karthikeya | Naresh Iyer, Chinmayi Sripada Lyrics

Inthalo Ennenni Vinthalo | Karthikeya | Naresh Iyer, Chinmayi Sripada Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-20 00:00:00

Inthalo Ennenni Vinthalo | Karthikeya | Naresh Iyer, Chinmayi Sripada Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishna Chaitanya
Singer : Naresh Iyer, Chinmayi Sripada
Composer : Shekar Chandra
Publish Date : 2022-10-20 00:00:00

Inthalo Ennenni Vinthalo | Karthikeya | Naresh Iyer, Chinmayi Sripada Lyrics


Song Lyrics :

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

సూటిగా నిను చూడలేనో
తెరచాటుగా నిను చూసాను....
అయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా, నువు ఎవరైతే మరి ఏంటికా
ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలికా...

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

పైకెంతో అణుకువగా సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
ఆశుందో లేదో ముందుగా నువు కలిసావో ఇక పండుగ
ఉన్నావే నువే నిండుగా నా కలలకే రంగుగా ....

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

సూటిగా నిను చూడలేనో
తెరచాటుగా నిను చూసాను....
అయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో


Female:

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

పరిచయమే పరవశమై నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక నీతో ఉంటా మరి నేనికా
లేనేలేదిక తీరిక ఇది మనసులో కలయిక

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

Tag : lyrics

Relative Posts