DreamPirates > Lyrics > inthandam song lyrics telugu - SeethaRamam | S.P.B. Charan Lyrics

inthandam song lyrics telugu - SeethaRamam | S.P.B. Charan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-04 00:00:00

inthandam song lyrics telugu - SeethaRamam | S.P.B. Charan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishnakanth
Singer : S.P.B. Charan
Composer : Sindhoori S
Publish Date : 2022-09-04 00:00:00

inthandam song lyrics telugu - SeethaRamam | S.P.B. Charan Lyrics


Song Lyrics :

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా...

జగత్తు చూడనీ మహత్తు నీదేలే 
నీ నవ్వు తాకి తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
విసుక్కునె వెళ్ళాడు చందమామయే

నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి 
నేలే ఇంచు పైకి 
తేలే వింత వైఖరీ...
​​​​​​​
వీడే వీలు లేని
ఏదో మాయలోకి 
లాగే పిల్ల తెంపరీ.. 
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే 
ఈ నేలకే దిగేను కోటి తారలే 
నీకంత వెన్నెలేంటనే...

చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా... 
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే 
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే 
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే 
నీకంత వెన్నెలేంటనే...

Tag : lyrics

Relative Posts