DreamPirates > Lyrics > Inthandham lyrics - SitaRamam (Telugu) | SPB Charan Lyrics

Inthandham lyrics - SitaRamam (Telugu) | SPB Charan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-12 00:00:00

Inthandham lyrics - SitaRamam (Telugu) | SPB Charan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : KRISHNA KANTH
Singer : SPB Charan
Composer : Vishal Chandrasekhar
Publish Date : 2022-09-12 00:00:00

Inthandham lyrics - SitaRamam (Telugu) | SPB Charan Lyrics


Song Lyrics :

Male: ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా

Male: జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

Chorus: విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

Male: నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

Male: నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

Chorus: విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

Male: చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా

Male: అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

Chorus: విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

Tag : lyrics

Relative Posts