DreamPirates > Lyrics > Jaale Vosinavemayya song Mangli Official Late Sri Ramaswamy.k Lyrics

Jaale Vosinavemayya song Mangli Official Late Sri Ramaswamy.k Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-24 00:00:00

Jaale Vosinavemayya song Mangli Official Late Sri Ramaswamy.k Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Late Sri Ramaswamy.
Singer : Mangli,
Composer : Bheems Ceciroleo
Publish Date : 2022-10-24 00:00:00

Jaale Vosinavemayya song Mangli Official Late Sri Ramaswamy.k Lyrics


Song Lyrics :

జాలే పోసినవేమయ్య
ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

జాలే పోసినవేమయ్య
ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

జాల పోయు జలతారు పోయింది
జాజి కాయల పోత పోయి (2)

జాల పోయు జలతారు పోయింది
జాజి కాయల పోత పోయి (2)

జాల పోయు జలతారు పోయింది
జాజి కాయల పోత పోయి (2)

సిగురు జబ్బల సందునా
సిలుక మట్టి జాలా పోయింది
గునుగు గుబ్బల సందున
గురిగింజల జలవయ్యి
రాయిక ముడి కట్టుకున్నా
రత్నాల జాలా పోయింది
ఈపున ఇంజము నెయ్యి
పక్కన మాణిక్యమెయ్యి
దానిపొన్న త్రిశూల మెయ్యి
నీను పొయ్యి నన్ను పొయ్యి
నిలువు తద్దాలు పొయ్యి
అడ్డముల చూసుకుంటే
ఇద్దరండ్లే గల్సేతట్లు

జాలే.... జంగమయ్య
జాలే....
జంగమయ్య
జాలే
జంగమయ్య

జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

జాలే కూలీ జాలే కిస్తా
కుట్టు కూలి కుట్టు కిస్తా

జాలే కూలీ జాలే కిస్తా
కుట్టు కూలి కుట్టు కిస్తా

జాలే కూలీ జాలే కిస్తా
కుట్టు కూలి కుట్టు కిస్తా

జాలే కూలి కుట్టు కిస్తా
అమ్మా నాన్నలు కన కూడ
ఇష్టమచ్చిన సోతుకొస్తుంది
బుద్దిపుట్టి నట్టు సెప్పు
ముద్దులిస్తా జంగమయ్య

జాలే జాలే జాలే జాలే

జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

ఓహో, రాయిక మీద మనసు పెట్టి
రంగు రంగుల జాల పోయిరా..

రాయిక మీద మనసు పెట్టి
రంగు రంగుల జాల పోయిరా..(2)

నన్ను తాల్సు కొని
నవ్వుకుంటా జాలా పోయారా
ముద్దుల నా జంగమయ్య
ముద్దబంతి పూలు పోయారా

జాలే జాలే
జంగమయ్య.......జా

జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)

జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య

అయ్యా... అంచుకు అడ్డాలు పోయాయి
లాంచమిస్తా మంచిగెయ్యి (2)

అంచుకు అడ్డాలు పోయాయి
లాంచమిస్తా మంచిగెయ్యి (2)

అంచుకు అడ్డాలు పోయాయి
లాంచమిస్తా మంచిగెయ్యి
ఇవ్వకుంటే పట్టు చెయ్యి
ఇంట్లకు గుంజూక పొయ్యి
మంచిగాను మండలియ్యి
ముద్దు ముచ్చట తీర్చేయ్యి

జాలే జంగమయ్య
జాలే అబ్బా జాలే
జంగమయ్య......
జాలే వొసినవేమయ్యో
జంగమయ్య
రాయికే కుట్టిన వేమయ్య (2)

అయ్యా,
పచ్చ చీర పైట కొంగు
పట్టుకొని గుంజుకోరా (2)
ఆ...
పచ్చ చీర పైట కొంగు
పట్టుకొని గుంజుకోరా (2)

పచ్చ చీర పైట కొంగు
పట్టుకొని గుంజుకోరా
సుక్క వోలే చూసుకోరా
అక్కువ దిరుసుకొని
అందమైనా జాల పోయావురా

జాలే...జంగమయ్య
జాలే... జంగమయ్య

హే రింగో రింగో
హే రింగో రింగో
రింగమ్మ రింగమ్మ రింగో
హే రింగో రింగో
రింగో రింగ రింగమ్మ రింగమ్మ రింగో
రింగో రింగో రింగమ్మ రింగమ్మ రింగో (3)

ఓహో.. అమ్మ తోడు జంగమయ్య
అదిగినందుకు కోపమెయ్య
అరేయ్.. అమ్మ తోడు జంగమయ్య
అదిగినందుకు కోపమెయ్య (2)
ఓహో.. అమ్మ తోడు జంగమయ్య
అదిగినందుకు కోపమెయ్య

అమ్మ తోడు జంగమయ్య
అదిగినందుకు కోపమెయ్య
సోకైనా సిన్నదన్ని
సోపతి మంచిది నాది

పసుపు తాడు కట్టుకొని
ఎల్ల కాలం ఏడుకోరా

జాలే జాలే జాలే
జాలే జాలే జాలే

జాలే పోసినవేమయ్య
ఓ జంగమయ్యా
రాయికే కుట్టిన వేమయ్య (2)


Jaale posinavemayya
O jangamayya
Raike kuttina vemayya (2)

Jaale posinavemayya
O jangamayya
Raike kuttina vemayya (2)

Jaala poyu jaltaru poyyi
Jaji kayala potha poyyi (2)

Jaala poyu jaltaru poyyi
Jaji kayala potha poyyi (2)

Jaala poyu jaltaru poyyi
Jaji kayala potha poyyi (2)

Siguru jabbala sanduna
Siluka Matti jaala poyyi
Gunugu gubbala sanduna
Guriginjala jalavoyyi
Rayika mudi kattukuna
Ratnala jaala poyyi
Eepuna injamu neyyi
Pakkana manikyameyyi
Daniponna trishula meyyi
Niinu poyyi nannu poyyi
Niluvu taddalu poyyi
Addamula chusukunte
Iddarandle galsetatlu

Jaale.... Jangamayya
Jaale....
Jangamayya
Jaale
Jangamayya

Jaale posinavemayya o jangamayya
Raike kuttina vemayya (2)

Jaale posinavemayya o jangamayya
Raike kuttina vemayya (2)

Jaale kooli jaale kista
Kuttu kooli kuttu kista

Jaale kooli jaale kista
Kuttu kooli kuttu kista

Jaale kooli jaale kista
Kuttu kooli kuttu kista

Jaale kooli kuttu kista
Amma nannalu kana kuda
Ishtamachina sotukostu
Buddiputti nattu seppu
Muddulista jangamayya

Jaale jaale jaale jaale

Jaale posinavemayya o jangamayya
Raike kuttina vemayya (2)

Oho, Rayika meeda manasu petti
Rangu rangula jala poyura..

Rayika meeda manasu petti
Rangu rangula jala poyura..(2)

Nannu talsu koni
Navvukunta jaala poyura
Muddula na jangamayya
Muddabanti poolu poyura

Jaale jaale
Jangamayya.......Jaa

Jaale posinavemayya o jangamayya
Raike kuttina vemayya (2)

Jaale posinavemayya o jangamayya
Raike kuttina vemayya

Ayya... Anchuku addalu poyyi
Lanchamista manchigeyyi (2)

Anchuku addalu poyyi
Lanchamista manchigeyyi (2)

Anchuku addalu poyyi
Lanchamista manchigeyyi
Ivvakunte pattu cheyyi
Intlaku gunjuka poyyi
Manchiganu mandaliyyi
Muddu muchata teercheyyi

Jaale jangamayya
Jaale Abba jaale
Jangamayya......
Jaale vosinavemayyo
Jangamayya
Raike kuttina vemayya (2)

Ayya,
Pacha cheera paita kongu
Pattukoni gunjukora (2)
Aa...
Pacha cheera paita kongu
Pattukoni gunjukora (2)

Pacha cheera paita kongu
Pattukoni gunjukora
Sukka vole chusukora
Akkuva dirusukoni
Andamaina jala poyura

Jaale...Jangamayya
Jaale... Jangamayya

Hey Ringo Ringo
Hey Ringo Ringo
Ringmma Ringmma Ringo
Hey Ringo Ringo
Ringo Ringa Ringmma Ringmma Ringo
Ringo Ringo Ringmma Ringmma Ringo (3)

Ohh.. Amma todu jangamayya
Adiginanduku kopameyya
Arey.. Amma todu jangamayya
Adiginanduku kopameyya (2)
Ohh.. Amma todu jangamayya
Adiginanduku kopameyya

Amma todu jangamayya
Adiginanduku kopameyya
Sokaina sinnadanni
Sopati manchidi Nadi

Pasupu tadu kattukoni
Ella kalam Elukora

Jaale jaale jaale
Jaale jaale jaale

Jaale posinavemayya
O jangamayya
Raike kuttina vemayya (2)

Tag : lyrics

Relative Posts