DreamPirates > Lyrics > Jaanu Lyrics

Jaanu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-01 00:42:11

Jaanu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rambabu Gosala
Singer : Rahul Sipligunj.
Composer :
Publish Date : 2023-09-01 00:42:11

Jaanu Lyrics


Song Lyrics :

జాను ఓ జాను… ఓ జాను

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

నీచతలో నేనూ నన్నే మరిచాను

రోజంతా నిన్నే కలవరించాను

దిల్లంతా దోచావె లవ్లో దించేసావే

కన్నుల్లో కలర్ఫుల్ కలలే

నాతోను ఉన్నట్టుగా ఊహలే

నీ రూపే నను లాగేసే

నీ చూపే నను గుచ్చేసే

నీ నవ్వే నను చంపేసే

నా ప్రాణం నీ వెంటే ఉంటుందిలే

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

ఎదో మాయే చేసావే ఉల ఉలలా

ఎన్నో రంగుల్లో మనసే మునిగే నీ వల్ల

హే చక్కని చుక్కై బాపు బొమ్మై

మదే గిల్లినావే ఓ క్షణమైనా నిన్నే వీడితే

లైఫె ఆగమాయె

హే మగువ మగువ మగువ

మదిని ఒదిలి వెళ్లగలవా

దిల్లంతా దోచావె లవ్లో దించేసావే

కన్నుల్లో కలర్ఫుల్ కలలే

నాతోను ఉన్నట్టుగా ఊహలే

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

ఓ మేరీ జాను… ఓ మేరీ జాను

నువ్వే ప్రాణమంటానే ఉల ఉలలా

నాతో నువ్వుంటే చాలే ఉకు ఉలలా

హే నువ్వే నాకు దూరం అయితే

నేనే పాగల్ ఆయే

హే నువ్వు నేను ఒకటైపోతే

లవ్వు జిందగీ హే

ఏ దిగవ దిగవ దిగవ నా ప్రేమలోని దిగవా

దిల్లంతా దోచావె లవ్లో దించేసావే

కన్నుల్లో కలర్ఫుల్ కలలే

నాతోను ఉన్నట్టుగా ఊహలే

ఓ జాను…

Tag : lyrics

Relative Posts