Jabilamma Lyrics | Pelli | Balu | S A Rajkumar | Seetharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | S P Balasubramanyam |
Composer : | S A Rajakumar |
Publish Date : | 2022-12-30 00:00:00 |
Song Writer
Lyrics
జాబిలమ్మ నీకు అంత కోపమా Jabilamma Neeku Antha Kopama
జాజిపూల మీద జాలి చూపుమా Jajipoola Meeda Jali Choopuma
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే Nee Vendi Vennele Endalle Mandite
అల్లాడిపోదా రేయి ఆపుమ Alladi Poda Reyi Aapuma
ఓ..... ఓఓ..... ఓఓఓ..... O....Oo.... Ooo....
చిగురు పెదవి పైన Chiguru Pedavi Paina
చిరు నవ్వాయి చేరాలనుకున్న Chiru Navvai Cheralanukunna
చెలియా మనసులోన Cheliya Manasulona
సిరి మువ్వై ఆడాలనుకున్న Siri Muvvai Adalanukunna
ఉన్నమాట చెప్పలేని గుండెలో... Unna Maata Cheppaleni Gundelo
విన్నపాలు వినపడలేదా... Vinnapalu Vinapadaleda...
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో... Haritichchi Swagatinchu Kallalo...
ప్రేమ కాంతి కనపడలేదా... Prema Kanthi Kanapada Leda...
మరి అంత దూరమా... Mari Antha Doorama...
కలలు కన్నా తీరమా... Kalalu Kanna Theerama...
జాబిలమ్మ నీకు అంత కోపమా Jabilamma Neeku Antha Kopama
జాజిపూల మీద జాలి చూపుమా Jajipoola Meeda Jali Choopuma
ఓ..... ఓఓ..... ఓఓఓ..... O....Oo.... Ooo....
మనసు చూడవమ్మా Manasu Choodavamma
కొలువుందో లేదో నీ బొమ్మ Koluvundo Ledo Nee Bomma
మనవి ఆలకించి Manavi Alakinchi
మన్నిస్తే చాలే చిలకమ్మా Manniste Chale Chilakamma
ప్రాణమున్న పాలరాతి శిల్పమా... Pranamunna Palarati Silpama...
ప్రేమ నీడ చేరుకొని పంతమా Prema Nida Cherukoni Panthama...
తోడు కోరి దగ్గరైతే దోషమా Thodu Kori Daggaraite Doshama...
తియ్యనైన స్నేహమంటే ద్వేషమా Thiyyanaina Snehamante Dweshama...
ఒక్కసారి నవ్వుమా Okkasari Navvuma...
నమ్ముకున్న నేస్తమా Nammukunna Nesthama...
జాబిలమ్మ నీకు అంత కోపమా Jabilamma Neeku Antha Kopama
జాజిపూల మీద జాలి చూపుమా Jajipoola Meeda Jali Choopuma
జాబిలమ్మ నీకు అంత కోపమా Jabilamma Neeku Antha Kopama
జాజిపూల మీద జాలి చూపుమా Jajipoola Meeda Jali Choopuma
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే Nee Vendi Vennele Endalle Mandite
అల్లాడిపోదా రేయి ఆపుమ Alladi Poda Reyi Aapuma
జాబిలమ్మ నీకు అంత కోపమా Jabilamma Neeku Antha Kopama
జాజిపూల మీద జాలి చూపుమా Jajipoola Meeda Jali Choopuma
ఓ..... ఓఓ..... ఓఓఓ..... O....Oo.... Ooo....జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే
అల్లాడిపోదా రేయి ఆపుమ
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
ఓ..... ఓఓ..... ఓఓఓ.....