DreamPirates > Lyrics > Jai Balayya Lyrics - అఖండ | గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, అదితి భావరాజు Lyrics

Jai Balayya Lyrics - అఖండ | గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, అదితి భావరాజు Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Jai Balayya Lyrics - అఖండ | గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, అదితి భావరాజు Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : అనంత శ్రీరామ్
Singer : Hymath Mohammed, Satya Yamini
Composer : థమన్. ఎస్
Publish Date : 2022-09-06 00:00:00

Jai Balayya  Lyrics -  అఖండ |  గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, అదితి భావరాజు Lyrics


Song Lyrics :

కియా కియా జాదూ కియా
దియా దియా దిల్ దే దియా
మైయా మైయా మామా మియా
అయ్యా బాలయ్య

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారలయ్యా
తయ్య తయ్య తయ్యారయ్యా
అయ్యా బాలయ్య

కియా కియా జాదూ కియా
దియా దియా దిల్ దే దియా
మైయా మైయా మామా మియా
అయ్యా బాలయ్య

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారలయ్యా
తయ్య తయ్య తయ్యారయ్యా
అయ్యా బాలయ్య

హొయ్యరే హొయ్య ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టిన బావయ్య
హొయ్యరే హొయ్య ముద్దుల మావయ్య
కొబ్బరి కాయ కొట్టిన బావయ్య

కత్తులే ధూసే కృష్ణ దేవరాయ
కల్లతో సేసే కృష్ణుదంతి మాయా
మత్తుగ సూత్తె పోయినది సోయ
మొత్తంగా నీకే నేను పడిపోయా

హే కాల గజ్జ కంకాలయ్యా
వెగ్గు సుక్కాయి యెలగలయ్య
కాలు కలిపి స్టెప్ ఏయ్ అబ్బాయా

యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రె కుతండెంతో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
యామో గుర్రాలే కాలేమో సయ్య సయ్యా

యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రె కుతండెంతో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
యామో గుర్రాలే కాలేమో సయ్య సయ్యా
బాలయ్య బాలయ్య బాలయ్య

Tag : lyrics

Relative Posts