DreamPirates > Lyrics > Jajiri Jajiri - Folk Song | Shankar Babu Lyrics

Jajiri Jajiri - Folk Song | Shankar Babu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-18 11:38:06

Jajiri Jajiri - Folk Song | Shankar Babu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Amma Kumar
Singer : Shankar Babu
Composer : Jithender Burra
Publish Date : 2023-07-18 11:38:06

Jajiri Jajiri - Folk Song | Shankar Babu Lyrics


Song Lyrics :

జాజిరి జాజిరి జాజిరి జయగిరి జంపాలా జొన్న శెను కాడా పిల్లా జాతారావ్వలా మారుమాళ్ళే వోలె నువ్వు ఉన్నావే జవరాల మాటిచినాక పిల్ల వాదులను
నిన్నెలా..
చాటు మాటు నుండి నాకు సైగలెన్నో చేస్తావ్ సరసానికి వస్తే సద్దుకు పొమ్మంటావ్ ..ఉఉఉఉఉ
నలుగురు సుతారని నవ్వులపాలంటావు నాన్నైతే పిల్ల భలే పర్శన్ చేస్తుంటావు... ఉఉఉఉఉ
యి జొన్న శెను కాడ పిల్ల నా కంట పడిత్వ్. నువ్వు నేను ఏకమై ఉయ్యాల లుగేతమే జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జయగిరి జంపాల జొన్నశేను కాడ పిల్ల జాతరవ్వాలా మారుమాళ్ళే వోలె నువ్వున్నవే జవరాల మాటిచినాక పిల్ల వదలను నిన్నెలా.....ఆ ఆ ఆ ఆ ఆ

బోనాల పండుగస్తే ముద్దుగా నీకుంటదని ముక్కుపుడుక తెచ్చి కాళ్లకు కడియాల తెచ్చినా...ఆఅ అ ఆ ఆఆ
ముసి ముసి గా నవ్వుతూ మురిపాలు అరబొస్తావు చిక్కమంటే చెంగునీగురుతుంటావు...
ఉఉఉఉఉఉఉఉఉఉఉఉఉ
బోనాల పండుగస్తే ముద్దుగా నీకుంటదని ముక్కుపుడుక తెచ్చి కాళ్లకు కడియాల తెచ్చినా...ఆఅ అ ఆ ఆఆ
ముసి ముసి గా నవ్వుతూ మురిపాలు అరబొస్తావు చిక్కమంటే చెంగునీగురుతుంటావు...
వరసైనా మరదలా వైనమెందే నీకు నాకు ఊరి బయటకొచ్చినాకా ఊరియ్య బడితేవె .
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జయగిరి జంపాల జొన్నశేను కాడ పిల్ల జాతరవ్వాలా మారుమాళ్ళే వోలె నువ్వున్నవే జవరాల మాటిచినాక పిల్ల వదలను నిన్నెలా........
సిలుకూరి సంతలోన లంగావోణీ తెచ్చినా నిన్ను లగ్గమాదలని పుస్తేలు చేయించిన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహ చిలక గోరింకా వోలె చిరకాలం ఉండాలని మా ఉరి పెద్దమ్మకు శరణు అని ముది వేసిన ఆ ఆ ఆ ఆ ఆ
సిలుకూరి సంతలోన లంగావోణీ తెచ్చినా నిన్ను లగ్గమాదలని పుస్తేలు చేయించిన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహ చిలక గోరింకా వోలె చిరకాలం ఉండాలని మా ఉరి పెద్దమ్మకు శరణు అని ముది వేసిన
లల్లాయిలా లలల లల్లాయిలా ల లాల లల్లియిల సన్నాయి మొతా ఊరంతా మోగాలా ముద్దు ముచ్చట తీర్చే జాగరం చెయ్యాలా.. ఆ ఆ ఆ ఆ అ అ అ........
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జయగిరి జంపాల జొన్నశేను కాడ పిల్ల జాతరవ్వాలా మారుమాళ్ళే వోలె నువ్వున్నవే జవరాల మాటిచినాక పిల్ల వదలను
..జాజిరి జాజిరి జాజిరి జాజిరి జయగిరి జంపాల జొన్నశేను కాడ బావ ఏంది గోల.. మనసైనా కొంటే బావవు నువ్వేరో మాట ఇచ్చినాక బావ మరువను నిన్నెలా అరే
తొంటరీ చూపుల మీనా బావ వు నువ్వేరో మన్సిచ్చిన నీకు ఏమి మంత్రం వేసావో. మాట తప్పకుండా మనువాడు కుందాము పెనివేటివాయి ఏలు పట్టి నన్నెలుకోరో ..నన్నెలోకోరో ..నన్నెలోకోరో.........అరెరే అరెరే ... అరెర రారే రారే రో ..రారేరారో ........

Tag : lyrics

Watch Youtube Video

Jajiri Jajiri - Folk Song | Shankar Babu Lyrics

Relative Posts