Jale posinavemayyo song lyrics English &Telugu Mangli Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-01 00:00:00Jale posinavemayyo song lyrics English &Telugu Mangli Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Late Sri Ramaswamy.K |
Singer : | Mangli |
Composer : | Bheems ceciroleo |
Publish Date : | 2023-02-01 00:00:00 |
Song Lyrics :
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య
జాలవోయి జలధార పోయింది
జాజికాయల పోతవోయ్యి
జాలవోయి జలధార పోయింది
జాజికాయల పోతవోయ్యి
జాలవోయి జలధార పోయింది
జాజికాయల పోతవోయ్యి
సిగురు జబ్బాలా సంధునా
సిలక మూతి జాలవొయ్యి
గునుగు గుబ్బల సంధునా
గురిగింజల జాలపొయ్యి
జాలే జంగమయ్య
జాలే జంగమయ్య
జాలే పోసినవేవయ్యా జంగమయ్య
రాయికే కుట్టినవేమయ్యో
జాలే పోసినవేవయ్యా జంగమయ్య
రాయికే కుట్టినవేమయ్యో
అమ్మతోడు జంగమయ్య
అదిగినందుకు కోపమయ్య
అమ్మతోడు జంగమయ్య
అదిగినందుకు కోపమయ్య
అమ్మతోడు జంగమయ్య
అదిగినందుకు కోపమయ్య
అమ్మతోడు జంగమయ్య
అదిగినందుకు కోపమయ్య
అమ్మతోడు జంగమయ్య
అదిగినందుకు కోపమయ్య
సోకైన సిన్నధాని సోపతే మంచిది నాది
పసుపుతాడు కట్టుకొని ఎల్లకాలం ఏలుకోరా
జలే జలే జలే జలే జలే జలే
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య
జాలే పోసినవేమయ్య ఓ జంగమయ్యా
రాయికే కుట్టినవేమయ్య Jale posinavemayoo oo jangamayyaa
Raike kuttinavemayya
Jale posinavemayya o jangamayya
Raike kuttinavemayya
Jaale posinavemayya o jangamayya
Raike kuttinavemayya
Jale posinavemayya o jangamayya
Raike kuttinavemayya
Jaalavoi jaldharu poyyi
Jaajikaayala pothavoyyi
Jaalavoi jaldharu poyyi
Jaajikaayala pothavoyyi
Jaalavoi jaldharu poyyi
Jaajikaayala pothavoyyi
Siguru jabbaala sandhuna
Silaka moothi jaalavoyyi
Gunugu gubbaala sandhuna
Guriginjala jaalapoyyi
Jale jangamayya
Jale jangamayya
Jale posinavevayya jangamayya
Rayike kuttinavemayyo
Jale posinavevayya jangamayya
Rayike kuttinavemayyo
Ammathodu jangamayya
Adiginandhuku kopamayya
Ammathodu jangamayya
Adiginandhuku kopamayya
Ammathodu jangamayya
Adiginandhuku kopamayya
Ammathodu jangamayya
Adiginandhuku kopamayya
Ammathodu jangamayya
Adiginandhuku kopamayya
Sokaina sinnadhaani sopathe manchidi naadi
Pasuputhaadu kattukoni ellakaalam elukoraa
Jale jale jale jale jale jale
Jaale posinavemayya o jangamayya
Raike kuttinavemayya
Jale posinavemayya o jangamayya
Raike kuttinavemayya