DreamPirates > Lyrics > Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi Lyrics

Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-11 12:14:03

Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Anurag Kulkarni , Mangli
Composer : Mahati Swara Sagar
Publish Date : 2023-07-11 12:14:03

Jam Jam Jajjanaka Lyrical | Bholaa Shankar | Mega Star Chiranjeevi Lyrics


Song Lyrics :

అరే డప్పెస్కో దరువేస్కో

వవ్వరే అదిరే పాటేస్కో

అరే ఈలేస్కో ఇగాజుస్కో

ఇయాలా డాన్సు ఈరాగేస్కో

ధన ధన గంతేసుకో సయ్యారే

సయ్యంటూ చిందేసుకో

గణ గణ ఊపేసుకో

నీ స్టెప్ తోటీ టాపు లేపేసుకో

ఓ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క


ఏ నర్సపేల్లే నర్సపేల్లే

నర్సపేల్లేగండి లోన గంగాదారి

నాటు పిల్లే కలిసినాది గంగాదారి

నర్సపేల్లే గండి లోన గంగాదారి

నాటు పిల్లేకలిసినాది గంగాదారి

కలిసినాది గంగాదారి

కలిసినాది గంగాదార

నాటు పిల్ల మాటలకు గంగాదారి

పోటుగాడు రెచ్చిపోయే గంగాదారి

నర్సపేల్లే గండి లోన గంగాదారి

మాసు బాసు నచ్చినాడు గంగాదారి

మాసు బాసు నచ్చినాక గంగాదారి

మనసు నేనే ఇచ్చినాను గంగాదారి

ఖోలోరే ఖోలోరే దిల్లు

నువ్వు నాచోరే నాచోరే ఫులు

నీ అల్లర్ల అత్తర్లు

చుట్టురా నువ్వు చల్లు


ఇది నషాల నిషాల త్రిల్లు

ఎక్కుపెట్టెయ్యి ఖుషీల విల్లు

చల్ ఈ సౌండు రిసౌండు

ఒచ్చెంతల తుళ్లు

ఏ…కో కో కో ఆడేసుకో

వేలాది వేడుకల్ని చేస్కో

కో కో కో వాడేసుకో

ఈ టైం పోతే రాదు డ డ డ డ

జం జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఏహ్ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

అరేయ్ జమ్ జమ్ జమ్ జమ్ జజ్జనకా

తెల్లార్లు ఆడుదాం తైతక్క

Tag : lyrics

Relative Posts