DreamPirates > Lyrics > JaruMitaya lyrics -Ginna | simha Lyrics

JaruMitaya lyrics -Ginna | simha Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-18 00:00:00

JaruMitaya lyrics -Ginna | simha Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ganesh A
Singer : Simha, Nirmala Rathod
Composer :
Publish Date : 2023-01-18 00:00:00

JaruMitaya lyrics -Ginna | simha  Lyrics


Song Lyrics :

Female: హెయ్, జారు మిఠాయో
నా జారు మిఠాయ
హే హే, లెట్స్ డూ దిస్

Chorus: మిఠాయ మిఠాయ
జారు మిఠాయ
మిఠాయ మిఠాయ
జారు మిఠాయ

Female: నువ్వొస్తావని నేను ఓరబ్బయ్య
సిల్కు చీర కట్టుకుంటిని (అబ్బా)
మల్లెపూలు పెట్టుకుంటిని (అబ్బబ్బబ్బా)

Chorus: మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ
మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ

Female: నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా
సీరనేమో సింపుకుంటినీ
పూలనేమో సికర బకర చేసుకుంటినీ

Chorus: మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా

Female: పగటేలకొస్తవనీ ఓరబ్బయ్య
జీడిపప్పు వలిచి పెడితిని
పిడత కింద దాచి పెడితిని

Female: పరులేమో చూసిరని ఒరబ్బయ్యా
జీడిపప్పు ఉడతకిస్తిని
పిడతనేమో పగలకొడితిని

Female: నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

Female: రాత్రి అయితే చాలు
నాకు నువ్వే గుర్తుకువస్తావు
అబ్బయో, అబ్బాయా
నీకోసం నేను దాచిందంతా
ఆరు బయట పెడతాను
అబ్బాయ, అబ్బాయ… అబ్బాయా

Female: మాటేలకొస్తవని ఓరబ్బయా
తమలపాకు కడిగిపెడితిని
వక్క కోసం ఎదురు చూస్తినీ

Female: పరులేమో నవ్విరని ఒరబ్బయ్యా
ఆకునేమో మడిచిపెడితినీ
వక్క లేక బిక్కుమంటినీ

Chorus: మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా

Female: నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

Chorus: (యో, గాలి నాగేశ్వర్ రావు
ఈ యమ్మి లెక్క సూడు)

Chorus: నీ జీడిపప్పు కొరికేస్తా
ఆకుపైన వక్కేస్తా
చిలక మిఠాయ్ చిదిమేస్తా
నీ చీర చాటు… నీ చీర చాటు
అందమంతా దోచేసుకుంటా
జమ్కులకిడి జారు మిఠాయ

Female: నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ

Chorus: హే, జారు జారు… జారు జారు
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
జమ్కులకిడి జారు మిఠాయ
జారు మిఠాయి…

Tag : lyrics

Relative Posts