DreamPirates > Lyrics > Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa – Dappu Srinu Ayyappa Lyrics

Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa – Dappu Srinu Ayyappa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-30 09:54:30

Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa – Dappu Srinu Ayyappa Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : DAPPU SRINU
Singer : DAPPU SRINU
Composer : DAPPU SRINU
Publish Date : 2023-07-30 09:54:30

Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa – Dappu Srinu Ayyappa  Lyrics


Song Lyrics :

జీవితంలో ఒకసారైన శబరి యాత్ర చేయరా పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు


జీవితంలో ఒకసారైన
శబరి యాత్ర చేయరా హరిహర
పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీదై ఉండునురా జీవితంలో ఒకసారైన శబరి యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీదై ఉండునురా స్వామియే .. అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే. న్నది జీవితం నిద్దురలోనే సగం హతం యేంతో చిన్నది జీవితం నిద్దురలోనే సగం హతం ఉన్నంతలో యే కొంతైనా అయ్యప్పను సేవించరా స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. సీతాళా స్ననం
సీతాల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
బ్రహ్మచర్యముతో దీక్షను చేసి
అయ్యప్పను సేవించర
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే..
అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. పంబ నదిలో స్నానం చేసిన పుణ్యము చేసిన పుణ్యముతో యింతలో పుణ్యమున కలుగును. రుముడి మూటను సిరమున దాల్చి శబరి కొండకు చేరరా స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. దేహబలందా.. పాదబలందా .. పాదబలందా.. దేహబలందా.. నామబలముతో దేహబలముతో దేహబలముతో దేహబలముతో దేహబలమునకు
జ్ఞానబాలముతో కొండ ఎక్కితే
ముక్తి పాదమును ఇచ్చునురా
స్వామియే.. అయ్యప్పో
.. అయ్యప్పో
.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే..
జీవితంలో
ఒకసారైన శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప తోడు
ఉండురా నీదైప్. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప స్వామియే...

Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa Song English Lyrics

Jeevithamlo Okasaraina
Sabari Yaatra Cheyara
Harihara Puthrudu Ayyappa
Mana Thodu Needai Undunura

Jeevithamlo Okasaraina
Sabari Yaatra Cheyara
Harihara Puthrudu Ayyappa
Mana Thodu Needai Undunura
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..

Yentho Chinnadi Jeevitham
Nidduralone Sagam Hatham
Yentho Chinnadi Jeevitham
Nidduralone Sagam Hatham
Unnanthalo Ye Konthaina
Ayyappanu Sevinchara
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..

Seethala Snanam Bhuthala Sayanam
Ekabhukthame Mahapriyam
Seethala Snanam Bhuthala Sayanam
Ekabhukthame Mahapriyam
Brahmacharyamutho Deekshanu Chesi
Ayyappanu Sevinchara
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..

Pamba Nadilo Snanam Chesina
Kalugunu Yentho Punyamu
Pamba Nadilo Snanam Chesina
Kalugunu Yentho Punyamu
Irumudi Mootanu Siramuna Daalchi
Sabari Kondaku Cherara
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Dehabalandaa..
Paadabalandaa..
Paadabalandaa..
Dehabalandaa..
Naamabalamutho Konda Ekkithe
Dehabalamunu Ichchunura
Gnanabalamutho Konda Ekkithe
Mukthi Padamunu Ichchunura
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Jeevithamlo Okasaraina
Sabari Yaatra Cheyara
Harihara Puthrudu Ayyappa
Thodu Needai Undunura
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Swamiye.. Ayyappo..
Ayyappo.. Swamiye..
Saranam Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Om Swamiye…
Saranamayyappa
Kannemula Ganapathi Bhagavaane…
Saranamayyappa
Swamiye…
Saranamayyappa

Tag : lyrics

Relative Posts