John Vittney - Bandhinaipoya (Feat. Allen Ganta) | బంధీనైపోయా | Jubin Kurian | Telugu Worship Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | John Vittney Kalaval |
Singer : | John Vittney Kalavala |
Composer : | |
Publish Date : | 2023-09-18 06:58:11 |
యేసయ్య నిన్నే సేవింతును
ఆరాధింతును – స్తుతింతును (2)
(బంధీనైపోయా నీలో మునిగి తేలాక
నావల్ల కాదయా నిను వీడి యుండుట)(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య(2)
నను వీడని నీ ప్రేమను – ఎడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను – వర్ణించగలనా ||బంధీనైపోయా||
నింపావు నీ అగ్నితో – నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో – నిన్నే మహిమపరతును(2) ||బంధీనైపోయా||
నీలో మునిగి తేలాక
నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక
నే ఉప్పొంగి పోయా
నీలో మునిగి తేలాక
నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక
బంధీనైపోయా(2)||యేసయ్య||.