Kaalam Edho Song in Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Krishnakanth |
Singer : | Nakul Abhyankar, Chinmayi |
Composer : | Dhibu Ninan Thomas |
Publish Date : | 2023-10-09 11:56:44 |
కాలమేదో… మాయే చేసే లేరా
ప్రాణమేదో… మళ్లీ వచ్చే లేరా
నీవే చిన్నారి ప్రేయసివా
దూరముండేటి ఊపిరివా
దాగీ ఆటడే స్నేహనివా
ఎవ్వరివో…
గాలి మార్చేటి గంధనివే
నేల మీదున్న దేవతవే
అరే మన్నుల్లో తామరావే
కాబోయే నా రాణివే
కాలమేదో… మాయే చేసే లేరా
ప్రాణమేదో… మళ్లీ వచ్చే లేరా
చిన్ననాటి ప్రేమలే
మరిచెవి కాదులే
ఇలా నీతోటి గుర్తుకొచ్చేనులే
కరిగేల దూరమే
ధరి చేరే దారులే
ఆ నింగే దాటి గుండె సంబరమే
దాగున్నా ఓ మాటనే
చెప్పెటి వేలయ్యెరా
ఊహలన్నీ గుట్టుగా
ఇందుకే వేచెనురా
కాపు కాచాను నీ తోడు కోసం
నెరవెరెనే నేడు అది
దూకేనే సంతోషం
నీవల్ల ఈ నవ్వులే
కాలమేదో… మాయే చేసే లేరా
ప్రాణమేదో… మళ్లీ వచ్చే లేరా
నీవే చిన్నారి ప్రేయసివా
దూరముండేటి ఊపిరివా
దాగీ ఆటడే స్నేహనివా
ఎవ్వరివో…
గాలి మార్చేటి గంధనివే
నేల మీదున్న దేవతవే
అరే మన్నుల్లో తామరావే
కాబోయే నా రాణివే
కాలమేదో… మాయే చేసే లేరా
ప్రాణమేదో… మళ్లీ వచ్చే లేరా