Kaavali Lyrics
Film/Album : | Jailer |
Language : | Telugu |
Lyrics by : | Sri Sai kiran |
Singer : | Shilpa Rao |
Composer : | Anirudh Ravichander |
Publish Date : | 28-07-2023 |
రా… దాచుంచారా పరువాలన్నీ
రాబరీకి రావే రావే
రా… అందిస్తారా అందాలన్నీ
ఎప్పటికి నీవే నీవే
అచ్చట లేదయ్యా
ముచ్చట లేదయ్యా
పిచ్చిగా ఉందయ్యా
అబ్బా అబ్బబ్బా
వన్నెలే నీవయ్యా
చూసుకో నచ్చాయా
రెచ్చిపో దావయ్యా
హయ్య హయ్యయ్యా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా హహహ
పట్టిన మైకం పొదయ్యా
అబ్బ అబ్బబ్బా
తెగ తరిమే కంగారేంటబ్బా, ఆ
చక్కగా అన్నీ అందంగా విందిస్తానబ్బా
త్వరత్వరగా అందుకోరబ్బా, హ హా
చాలా జరగాలబ్బా
కొంచెం అడగవేంటబ్బా
ఇట్టా పని కాదబ్బా
తప్పబ్బా తప్పబ్బా
చలో డాన్సు కావాలా
భలే సోకు కావాలా
రెండు కలిపిస్తారా
కావాలా కావాలా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా హహహ
రా రా రా రా రా హహహ
రా రా రా రా రా రా హహహ