DreamPirates > Lyrics > Kanakadhara Stotram- Lyrics

Kanakadhara Stotram- Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-28 00:00:00

Kanakadhara Stotram- Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Traditional
Singer : Ms subbulakshmi
Composer : Devotional
Publish Date : 2022-10-28 00:00:00

Kanakadhara Stotram- Lyrics


Song Lyrics :

మాన‌వాళికి క‌న‌క‌ధారా స్త్రోత్రం ఓ పెద్ద వ‌రం. దీనిని క్ర‌మంత‌ప్ప‌కుండా నిష్ట‌గా పారాయ‌ణం చేస్తే, మీ ఇంట్లో క‌న‌క వ‌ర్ష‌మే. ముఖ్యంగా ఈ ద‌స‌రా స‌మ‌యంలో... దుర్గ‌మ్మ‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన న‌వ‌రాత్రుల్లో క‌న‌ధార స్త్రోత్రం ప‌ఠిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలుంటాయ‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళార‌ట‌.

యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మ‌హాత‌ల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.

శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు, నవరాత్రులలో పఠించినా అధ్బుతమైన ఫలితం ఉంటుంది.

Kanakadhara Stotram in Telugu – కనకధారా స్తోత్రం

వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ‖ 1 ‖

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః ‖ 2 ‖


ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగ తంత్రం |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః ‖ 3 ‖

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః ‖ 4 ‖

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః ‖ 5 ‖

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః ‖ 6 ‖

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః ‖ 7 ‖

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః ‖ 8 ‖

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ‖ 9 ‖

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ‖ 10 ‖

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై ‖ 11 ‖

నమోఽస్తు నాళీక నిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృత సోదరాయై
నమోఽస్తు నారాయణ వల్లభాయై ‖ 12 ‖

నమోఽస్తు హేమాంబుజ పీఠికాయై
నమోఽస్తు భూమండల నాయికాయై |
నమోఽస్తు దేవాది దయాపరాయై
నమోఽస్తు శారంగాయుధ వల్లభాయై ‖ 13 ‖

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదర వల్లభాయై ‖ 14 ‖

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజ వల్లభాయై ‖ 15 ‖

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ‖ 16 ‖

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ‖ 17 ‖

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యం ‖ 18 ‖

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీం |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీం ‖ 19 ‖

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః ‖ 20 ‖

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః ‖ 21 ‖

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః ‖ 22 ‖

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ‖

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారా స్తోత్రం సంపూర్ణమ్ |

Tag : lyrics

Relative Posts