DreamPirates > Lyrics > Kanneetitho nindina gundetho Lyrics

Kanneetitho nindina gundetho Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-20 18:00:03

Kanneetitho nindina gundetho Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Rajesh Joshua
Singer : Pas.Rajesh Joshua
Composer :
Publish Date : 2023-09-20 18:00:03

Kanneetitho nindina gundetho Lyrics


Song Lyrics :

కన్నీటితో నిండిన గుండెతో అలసిన - సోలిన - కూలిన నేస్తమా యేసే..నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే..విమోచకుడై నిన్ను పిలువగా నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము....

వేదనతో ప్రార్ధించిన ; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో .. ||2|| ఆశీర్వదించబడేను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా

నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము....

శాపగ్రస్త దేశము నుండి ; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో

హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను

యూదా గోత్రములో గనురాలు ఆయెను

యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా

యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా

నీవు రక్షణ పొందేదవు ; నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము....

Tag : lyrics

Relative Posts