DreamPirates > Lyrics > Karuku chhopu kurroda telugu/Rayudu/srimani/ Lyrics

Karuku chhopu kurroda telugu/Rayudu/srimani/ Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-30 00:00:00

Karuku chhopu kurroda telugu/Rayudu/srimani/ Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Srimani
Singer : Vandana srinivas, jithin raj, jayamooerhi
Composer : D. Imman
Publish Date : 2022-10-30 00:00:00

Karuku chhopu kurroda telugu/Rayudu/srimani/ Lyrics


Song Lyrics :

కరుకు చూపు కుర్రోడా
నాతో కడవరకు వస్తావా..
మల్లెపువ్వు మన సోడా
నాకే ముద్దుల ముడి వేస్తావా ...
కాలాన్నె మన్నవని
కౌగిలి విడువనని
నీ మీసం మీద ఒట్టేస్తావా
నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా
వందేళ్లు ప్రేమ పంచేస్తావా
కరుకు చూపు కుర్రోడా
నాతో కడవరకు వస్తావా
మల్లెపువ్వు మన సోడా
నాకే ముద్దుల ముడి వేస్తావా
ఒంటరి దాన్నే సేనా
ఇది నీళ్లు లేని మీనా
పసుపు తాడుతో నా నీవసమై పోతున్న
అందం అనే సిరి లో అంతులేని దాన
గుండెల్లోతుల్లో నా నిను దాచి పెట్టుకోనా
గలగల గాజులు చేతుల కోసం
నాలోమో జూ లు నీకోసం
పువ్వుల వెన్నెల దేవుడి కోసం
నాలో వన్నెలు నీకోసం
చిక్కులది లెక్కలది
టక్కున లెక్క తేలిపోదె
అదేమిటో నీ వంటిపై
పుట్టుమచ్చ లెక్క తేలదే
నీ మీసం మీద ఒట్టేస్తావా
నా శ్వాసలోన నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా
వందేళ్లు ప్రేమ పం చేస్తావా
కరుకు చూపు కుర్రోడా
నాతో కడవరకు వస్తావా
మల్లెపువ్వు మన సోడా
పాసంన్నిండిన ఎదలో
నీవాసం ఉండిపోనా
వారం తీరకమునుపే
మధుమాసం తెప్పించే నా
జామురాతి రేలా నీ జతే కోరుకోనా
నువ్వు ఒక ముద్దు ఇస్తే
జంట చక్కెరకేలిపోయ్యన
పిలువక ముందే పలికేస్తున్న
అడగకముందేఇచైనా
నీ చిరునవ్వులేచాలంటున్న
చితినుంచైనా వచ్చేనా
ఊసురుని ఊపిరి ఏనాడొ నీకు ఇచ్చుకున్న
ఏడేడు నా జన్మలకి
ఏడడుగులివ్వగలవా
నీ మిసం మీద ఒట్టేస్తావా
నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా
వందేళ్లు ప్రేమ పని చేస్తావా
కరుకు చూపు కుర్రోడా

Tag : lyrics

Relative Posts