DreamPirates > Lyrics > Karuna Leni Lokam lo Lyrics

Karuna Leni Lokam lo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-21 10:24:19

Karuna Leni Lokam lo Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : N. John Wesley
Singer : S.P.Balu
Composer : Guntur Raja
Publish Date : 2024-02-21 10:24:19

Karuna Leni Lokam lo Lyrics


Song Lyrics :

కరుణలేని లోకంలో - కఠినమాయె మనస్సులు

కరణచూపు వారు లేరు - కన్నీళ్ళే నాతోడు

కరుణించరావా - కరుణామయుడా

కృపను చూపిబ్రోవు -నా దైవమా నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము నీవే సుమా

1.కారు చీకటాయె లోకము - కలత చెందె నాదు హృదయము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము నీవేసుమా

2.ఎదురు ఈదలేక లోకమున్ - బెదురుచుండె నాదు క్రైస్తవ్యం వదరుచుండ లోకజ్ఞానము - అదరుచుండు నా జీవనము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము నీవేసుమా

Tag : lyrics

Relative Posts