DreamPirates > Lyrics > Kattaponti poyyedhana Lyrics

Kattaponti poyyedhana Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-24 19:06:31

Kattaponti poyyedhana Lyrics

Film/Album :
Language : Latvian
Lyrics by : Rayudu.k
Singer : Rayudu
Composer : Xyz
Publish Date : 2024-01-24 19:06:31

Kattaponti poyyedhana Lyrics


Song Lyrics :

కట్టపొంటి పోయేదాన కళ్ళ కడియలదాన
పిలులువంగ పోతవేమే నిలుసుండి మాట్లాడే
ఒంటిగున్న నన్ను చూసి వెంట వెంట వచ్చుడెల
నీలకంఠ వచ్చినను నిలిసి మాట్లాడలేను


మీద ఎండ కొట్టవట్టే కింద ధరణి కలవట్టే
భుక్కేదన్ని నీళ్ళు పోతవయే తాగి నేను వెళ్లి పాత
నా మేనత్త కొడుకులెక్క ఏమీ గిమే అంతవెంది
దురముండి చెయ్యి పడితే నీళ్ళు పోసి ఏళ్ళిపోత


నీ భుధి మెచినానే నువ్వు నాకు నచినావే
సరే అంటే చెప్పు మారి తలికట్టి ఏలుకుంట
వరుసకు బావ అయ్యినొడ గుండెలో దగున్నవాడ మా అయ్యాను ఒప్పించి నన్ను పెండ్లి చేసుకోవ


గింత మంచి మాట నువ్వు మనసుల ఎట్లా దసినవే
మీ ఇంటోలికి నేను వస్త మీ అయ్యాను ఒప్పిస్త
మా అయ్యాను ఇప్పిస్తే నిన్ను పెండ్లి చేసుకుంట కడ్లల్ల పెట్టుకొని ప్రణమొలే చూసుకుంట
కడ్లల్ల పెట్టుకొని ప్రణమొలే చూసుకుంట
కడ్లల్ల పెట్టుకొని ప్రణమొలే చూసుకుంటా....

Tag : lyrics

Relative Posts