DreamPirates > Lyrics > Kondalalo loyalalo song , jayasuda garu Lyrics

Kondalalo loyalalo song , jayasuda garu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-10-23 18:11:22

Kondalalo loyalalo song , jayasuda garu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Jayasuda haru
Composer :
Publish Date : 2023-10-23 18:11:22

Kondalalo loyalalo song , jayasuda garu Lyrics


Song Lyrics :

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారానఒసగక విసిగిన విసిరె కెరటాన (2)కలలా కడతేర్చినావా

నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

Tag : lyrics

Relative Posts