DreamPirates > Lyrics > Kottha Kotthaga Lyrics

Kottha Kotthaga Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-25 08:10:13

Kottha Kotthaga Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Chaitra, Abhay Jodhpurkar
Composer :
Publish Date : 2023-08-25 08:10:13

Kottha Kotthaga Lyrics


Song Lyrics :

ఓ అల్లంత దూరంగ

నువ్వు నీ కన్ను

నన్నే చూస్తుంటే ఎం చెయ్యాలో

హా రవ్వంత గారంగా నాలోని

నీ నన్ను మాటాడిస్తుంటే

ఎం చెప్పాలో

ఆ… అనగనగ మరవి విను

మూసి ముసి ముక్తసరి నవ్వుతో

నిలకడగా అవును అను

తెరలు వీడే పలుకు సిరితో

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే

పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే

పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

ఓ అల్లంత దూరంగ

నువ్వు నీ కన్ను

నన్నే చూస్తుంటే ఎం చెయ్యాలో

హా రవ్వంత గారంగా నాలోని

నీ నన్ను మాటాడిస్తుంటే

ఎం చెప్పాలో

ఆ.. తలుపు దాకా వచ్చాలే

తగని సిగ్గు చాల్లే

తగిన కాళి పూరిస్తా లే

హా చనువు కొంచెం పెంచాలే

మొదటి కన్నా మేలే

కుదిరినంత కులాసాలే

హా నేనొకనని

నేనొకనని కదలికకు తెలవారదే

నిదురవని ప్రతి కలలో

నీ ఊసే తారాడుతుందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే

పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే

పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో

గమనమైన లేదే

తమరి మాయేగా ఇదంతా

హా పయనమెల్ల పండిందో

మరుపురానే రాదే

మధురమయే సంగతంతా

హా ఎదగదిలో… ఎదగదిలో

కిరణమయే తరుణం ఇదే

ఇరువురిలో చలనమిలా

ప్రేమన్న పేరెందుకున్నదే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే

పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

ఓ చెలిమి కళా

చెరిసగమే చిటికన వేలు చివరంచులో

సకిలా ఇలా విడువడని

ముడి పడదే పీఠముడితో

Tag : lyrics

Relative Posts