Kovello Deepamla Lyrics | Nenu Premistunnanu | Balu Manu | Sirpi | Sitharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | S P Balasubramanyam Manu |
Composer : | Sirpi |
Publish Date : | 2023-01-02 00:00:00 |

తెలుగులో... In English

అరె అరే తొందరగా పాడరా బాబు Are Are Thondaraga Padara Babu

అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని Avathala Cigarette Songa Chuse Sanga Ani

డియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు Audians Antha Wait Chestunnaru

తొందరగా పాడు కమాన్ సింగ్ Thondaraga Padu Come On Sing

మూమూమూ..... ఆ ఆ ఆ .... Mu Mu Mu.... Aa Aa Aa....

ఆ ఆ ఆ ...ఆ ఆ .. ఆ ఆ ఆ ...ఆ .. Aaaa... Aa Aa... Aaa Aa Aa

ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా Kovello Deepamla

కావ్యంలో భావంలా Kavyamlo Bhavamla

తెలుగింటి కాంతరా Teluginti Kanthara

తోలి సంధ్య కాంతిరా Tholisandhya Kanthira

నాయదలో ఊయలూగుతోందిరా Na Edalo Ooyaluguthondira

ఊగుతోందిరా Ooguthondira

కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా Kovello Deepamla Telugingi Kanthara

తోలి సంధ్య కాంతిరా Tholisandhya Kanthira

నాయదలో ఊయలూగుతోందిరా Na Edalo Ooyaluguthondira

ఊగుతోందిరా Ooguthondira

బాగానే ఉందికాని ఇంతకి నువ్వు Bagane Undi Kani Inthaki Nuvvu

ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా? Premistunnattu A Ammayiki Telusa

ఉహూఁ Oohu..

మరి ఆ అమ్మాయి నో అంటే ఏమి చేస్తావ్ Mari A Ammayi No Ante Em Chestav

దేవదాసునైపోతా Devadasunaipotha

నీకు మందు అలవాటు లేదుకదరా Niku Mandalavatu Ledu Kadara

చేసుకుంటా తాగుతుంటా Chesukunta Thagukunta

ఆ సీను తరువాత ముందు Aa Seen Tharavatha Mundu

ఆ పిల్ల ఊరు పేరు చెప్పు Aa Pilla Ooru Peru Cheppu

సౌందర్యం అమ్మడి ఊరు Soundharyam Ammadi Ooru

లావణ్యం ఆ చెలి పేరు Lavanyam Aa Cheli Peru

కూర్చోని ఉంటే చూసే Kurchuni Unte Choose

గుండెలు ఊగాలి Gundelu Oogali

తను కదిలిందంటే Thanu Kadilindante

సాగే కాలం ఆగాలి Sage Kalam Aagali

ఆ నవ్వుకు నేనే దాసోహం Aa Navvuku Nene Dasoham

ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం Ee Puvvuku Lede Aa Sukumaram

ఓ కోవెల్లో దీపంలా Oo Kovello Deepamla

తెలుగింటి కాంతరా Teluginti Kanthara

తోలి సంధ్య కాంతిరా Tholisandhya Kanthira

ఆహా ఓహో ఏంటిరా మనోడు Aaha Ooho Entira Manodu

సూపర్ గా చెప్తున్నాడురా Superga Cheptunnadura

నువ్వుండవోయ్ అరే తొందరగా Nuvvundavoy Are Thodaraga

చెప్పరాబాబు ఆఁ Cheppara Babu Aa..

ఊహల్లో ఊర్వశులైనా Oohallo Urvasulaina

ఊరించే మేనకలైనా Oorinche Menakalaina

ఆ చిన్నారిని చూశారంటే Aa Chinnarini Choosarante

చినబోరా... Chinabora...

తన చెలికత్తెలుగా Thana Chelikatteluga

ఉంటే చాలని అనుకోరా... Unte Chalani Anukora...

ఏ కలలో లేదే ఆ అందం Ee Kalalolede Aa Andam

తను కనిపిస్తేనే కళ్ళకు అర్ధం Thanu Kanipistene Kalalaku Ardham

ఓ కోవెల్లో దీపంలా Oo Kovello Deepamla

కావ్యంలో భావంలా Kavyamlo Bhavamla

తెలుగింటి కాంతరా Teluginti Kanthara

తోలి సంధ్య కాంతిరా Tholisandhya Kanthira

నాయదలో ఊయలూగుతోందిరా Na Edalo Ooyaluguthondira

ఊగుతోందిరా...ఆఆఆ... Ooguthondira...Aaa...

కోవెల్లో దీపంలా Kovello Deepamla

తెలుగింటి కాంతరా Teluginti Kanthara

తోలి సంధ్య కాంతిరా... Tholi Sandhya Kantira...

లల లాల లాల లా… లల లాల లాల లా Lala Lala Lala La Lala Lala Lala La

లల లాల లాల లా… లల లాల లాల లాLala Lala Lala La Lala Lala Lala La