DreamPirates > Lyrics > Krupagala Devudavu Lyrics

Krupagala Devudavu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-06 11:05:11

Krupagala Devudavu Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : JOSHUA GARIKI
Singer : JOSHUA GARIKI
Composer : JOSHUA GARIKI
Publish Date : 2024-01-06 11:05:11

Krupagala Devudavu Lyrics


Song Lyrics :

యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు పల్లవి: కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2) గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) 1చరణం: ఏ అపాయము నన్ను సమీపించక ఏ కీడు నా దరికి చేరక (2) ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు (2) యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) "కృపగల" 2చరణం: ఇన్నినాళ్ళు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు (2) విడువక యెడబాయక తోడైయున్నావు శాశ్వత ప్రేమను నాపై చూపావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) "కృపగల"

Tag : lyrics

Relative Posts